Thalliki Vandanam:
Thalliki Vandanam: తల్లికి వందనం పథకం (AP Thalliki Vandanam Scheme 2025) ద్వారా తల్లిదండ్రులకు డబ్బు జమ జరిగింది. జూన్ 12వ తేదీన Thalliki Vandanam స్కీం ద్వారా 13 వేల రూపాయలు తమ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరిగింది. మీకు డబ్బు జమ కాకపోతే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.
జూన్ 12వ తేదీ నుంచి ఈ డబ్బు జమ అనేది తల్లిదండ్రులకు విడతల వారీగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అర్హులైనటువంటి వారందరికీ కూడా 13 వేల రూపాయలు మీయొక్క ఎకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంబంధించి మీకు డబ్బు జమ కావడం జరుగుతుంది. ఉదాహరణకి మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నట్లయితే నలుగురు పిల్లలకే కూడా ఖచ్చితంగా ఈ పథకం వర్తిస్తుంది మరియు డబ్బు కూడా జమ కావడం జరిగింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండవ మలిభాగం.. 19 వేల కోట్లు బడ్జెట్
డిపాజిట్ అయినటువంటి చాలామంది అర్హులు వారి యొక్క క్రెడిట్ అయినటువంటి అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు షేర్ చేసి ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది.. ఈ డబ్బు వారి పిల్లల భవిష్యత్తుకు కచ్చితంగా ఉపయోగిస్తామని వారు చదువుకే కచ్చితంగా ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుందని వాళ్లందరూ ఆనందం వ్యక్తం చేశారు.
అయితే కొంతమంది వారి డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికెట్స్ అనేవి ప్రాపర్ గా సబ్మిట్ చేయని పక్షంలో వారికి అమౌంట్ అనేది .క్రెడిట్ చేయలేదు. అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది. అర్హులైనటువంటి వారి యొక్క జాబితా మీయొక్క గ్రామ సచివాలయంలో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అర్హుల జాబితాలో మీరు ఉన్నట్లయితే మీరు మరొకసారి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మీరు మళ్ళీ ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
5000 Help for Poor Children in AP: ఈ పిల్లలకు నెలవారి 5000 సాయం
డబ్బు రాకపోతే ఏమి చేయాలి?
1 మీరు అర్హులు అయితే ముందు మీరు కచ్చితంగా గ్రామ సచివాలయానికి వెళ్లి అధికారిని సంప్రదించాలి
2 NBM (Navasakam Beneficiary Management) అనే పోర్టల్ ఓపెన్ చేసుకొని మీ యొక్క పేరు ఆ యొక్క లిస్టులో అసలు ఉందా లేదా అని వివరాలు మీరు చెక్ చేసుకోవాలి
3.. సర్వే చేసిన వారితో మీ వివరాలు అన్నీ కూడా సరిపోతాయా లేదా ఒకసారి రి వెరిఫికేషన్ చేసుకోవాలి
లిస్టులో మీ పేరు లేని పక్షంలో ఇలా చేయాలి:
ముందుగా మీరు గ్రీవెన్స్ లేదా అభ్యంతరాలు ఫారం ని పూర్తిగా ఫిల్ చేసి మీ గ్రామ సచివాలయ పరిధిలో సబ్మిట్ చేయాలి
ఈ ఫారం మీకు మీ గ్రామ సచివాలయం సిబ్బంది సహాయంతో మీరు కంప్లీట్ చేయొచ్చు మరియు సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేసి అధికారికి సబ్మిట్ చేయండి.
Thalliki Vandanam – కొత్త దరఖాస్తులు ఎలా చేయాలి?
- ముందు మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం కి వెళ్లిపోండి
- మీ వివరాలు తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నెంబర్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ లాంటి వివరాలు సబ్మిట్ చేయండి
- GSWS/NBM లో మిమ్మల్ని నమోదు చేస్తారు
కొత్త దరఖాస్తుదారులకు డబ్బు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు?
ప్రభుత్వం జూన్ 1225 తేదీన ఈ షెడ్యూల్ ప్రకారం మనకి..
- మొదటి జాబితా ప్రకారం జూన్ 12వ తేదీ నాటికి అర్హులైనటువంటి వారందరికీ కూడా మొదటి విడత డబ్బులనేవి క్రెడిట్ చేయడం జరిగింది
- కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న వారికి సంబంధించి రాకమణి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే జూలై 5వ తేదీ వరకు మీకు డబ్బు జమలు కావడం జరుగుతుంది
Important Links:
https://gsws-nbm.ap.gov.in/NBM/ అనే అధికారిక గవర్నమెంటు వెబ్సైటు ఓపెన్ చేసుకొని అభ్యర్థులు తమ యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి.
- మీ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అవ్వాలి
- గ్రామ సచివాలయం అధికారి గారి సర్వే కూడా కచ్చితంగా ఉండాలి
- డబ్బు క్రెడిట్ అయినా స్క్రీన్ షాట్ ప్రూఫ్:
తల్లికి వందనం ద్వారా ఎవరైతే అభ్యర్థులు అర్హులయ్యారో వారందరికీ కూడా చాలామందికి 13 వేల రూపాయలు డిపాజిట్ అయినట్లు స్క్రీన్ షాట్ అనేవి సోషల్ మీడియాలో వారు పంచుకున్నారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.