TMBL Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ – TMBL నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ Jobs కోసం TMBL Recruitment 2025 విడుదల చేశారు.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ – TMBL నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ Jobs కోసం మన తెలుగువారి కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఏదైనా డిగ్రీ అర్హతలో మీకు కనీసం 60 శాతం మార్పులు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలుగా మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.. మీకు రాత పరీక్షలో Pase 1 & 2 ముందుగా పెడతారు ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకి సెలక్షన్ చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TMBL Recruitment 2025 జాబ్ మనకి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ – TMBL ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు.
👉 Vacancies:
ఈ TMBL Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 124 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
ఎరువుల తయారీ సంస్ధ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ గ్రామీణ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి Any Degree అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
👉Salary:
TMBబ్యాంకులో ఉద్యోగానికి Select అయిన వారందరికీ కూడా 72,000/- Salary + Insurance ఈ ఒక్క బ్యాంకు వరకు ఇవ్వడం జరుగుతుంది. PF, EPF, HRA ఇటువంటి సదుపాయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
TMB Bank అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అభ్యర్థులు అందరూ కూడా 1000/- ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ TMBL Recruitment 2025 ఉద్యోగాలకు మీరు క్రింది ఇచ్చిన తేదీలలో మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవచ్చు.
Apply Start | Feb 28th |
Apply End | March 16th |
Online Exam | April 2025 |
Allotment date | June / July 2025 |
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మీకు ఇంగ్లీషులోనే పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
రాత పరీక్షలో భాగంగా ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, GS,రీజనింగ్ టాపిక్స్ నుంచి మీకు ప్రశ్నలు అనేవి వస్తాయి. 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన సిలబస్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.