Traffic jam: శ్రీశైలం హైవే పైన 6 KM ట్రాఫిక్ జామ్

Traffic jam:

Traffic jam: సలేశ్వరం జాతరకి భక్తులు భారీ ఎత్తున పోటు ఎత్తడం వలన శ్రీశైలం నేషనల్ హైవే పైన దగ్గర దగ్గర ఆరు కిలోమీటర్ల వరకు Traffic jam అవడం జరిగింది. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Traffic jam

Join Our Telegram Group

సలేశ్వరం జాతరకి భక్తులు భారీ ఎత్తున వెళ్లడం వలన శ్రీశైలం నేషనల్ హైవే పైన భారీగా Traffic jam ఏర్పడింది. 6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అనేది నిలిచిపోవడం వలన చాలా ఎక్కువ వెహికల్ అన్ని కూడా ఒక దగ్గర ఆగిపోయాయి. వాటిని క్లియర్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా ఆంధ్ర మండలంలోని సలేశ్వరంలో ప్రతి సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా లింగమయ్య స్వామి జాతర మహోత్సవాలు ప్రతి ఆట కూడా మూడు రోజులు పాటు ఘనంగా నెరవేస్తారు. ఈ జాతరను మరియు ఉత్సవాలను సందర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు వారి యొక్క కోరికలు కోరుకుంటు ఉంటారు. ప్రస్తుతం వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు మరియు వారి యొక్క పిల్లలతో సహా ఈ జాతర మహోత్సవాలకి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేస్తున్నారు. ఈ విధంగా రావడం వల్ల శ్రీశైలం నేషనల్ హైవే రహదారి మొత్తం కూడా భారీగా రద్దీ ఏర్పడింది.

 ప్రస్తుతం ఇక్కడ అంత మొత్తంలో ట్రాఫిక్ ఇబ్బందికి మరొక ప్రధాన కారణం ఏంటంటే మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వెహికల్స్ అన్నిటికీ కూడా టోల్ ప్లాజా ఉంటుంది కాబట్టి అక్కడ టోల్ అనేది చెల్లించే నేపథ్యంలో అక్కడ కొంచెం లేట్ అవుతుంది. దీనివల్ల నేషనల్ హైవే మొత్తం కూడా బాగా ఇరుకుగా ఉండి వెహికల్స్ అన్నీ కూడా ఒకచోటే నిలిచిపోయాయి. దాదాపుగా ఇక్కడ సిద్దాపూర్ క్రాస్ వరకు కూడా ఆరు కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ప్రయాణికులు అందరూ కూడా గమనించి ఓపిక బట్టి వెళ్లాల్సి ఉంటుంది.

సంక్షేమ శాఖలో Govt జాబ్స్

TS ఇంటర్ రిజల్ట్స్ 25th న

TS TET నోటిఫికేషన్ జారీ

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!