TS 10th Class Results Released 2024 | TS 10th Results Out | TS SSC Results 2024

TS 10th Class Results Released 2024:

Hai Friends… TS 10th Class Results Released 2024 కోసం వెయిట్ చేస్తున్నారు. April 30th (Today) 10th పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ అనేవి పరీక్షలు రాసిన నెల రోజుల్లోనే విడుదల చేయాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. అయితే శనివారంతో ఈ పరీక్షలనేవి కంప్లీట్ చేశారు అయితే కొన్ని మైనర్ సబ్జెక్టులకు మంగళవారం వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి.

 Saturday రోజు సోషల్ పరీక్షకు  4,94,068 (99.64%) మంది హాజరు కాక 1747 మంది పరీక్షకు హాజరు కాలేదు. 

TS 10th Class Results Released 2024

 ఫ్రెండ్స్ మీరు TS 10th Class Results Released 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉TS 10th Class Results Released 2024 – Details:

నేడు ‘పది’ ఫలితాలు
ఉదయం 10 గంటలకు విడుదల
• ఫలితాల కోసం వెబ్సైట్ను సందర్శించాలని విద్యాశాఖ సూచన

TS 10th Class Results Released 2024

రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం(ఏ) ప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడు దల కానున్నాయి. ఎస్సిఇఆరి కార్యాల యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బు : ర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయ నున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రా శారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నా రు. ఈ పరీక్షలకు సంబంధించిన మూ ల్యాంకనం ఇటీవల పూర్తి కాగా, వారం రోజుల పాటు ఫలితాల డీ కోడింగ్ అనంతరం ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, అధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్సైట్లు చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.

TS 10th Class Results Released 2024

 

TS 10th Class Official Results 2024

Amazon లో తెలుగువారికి జాబ్స్

Wipro లో తెలుగువారికి జాబ్స్

👉TS 10th Class Results Released 2024 – How to check:

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ కి 10వ తరగతి ఫలితాలు Online లో చూసుకోవడం  కుదరదు.

  •  అటువంటి విద్యార్థులకి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ను ద్వారా పొందే అవకాశం ఇచ్చింది. TS 10th Results 2024 నో క్రింది స్టెప్స్ ద్వారా SMS ద్వారా మీ ఫలితాలు పొందొచ్చు.
  •  మీ మొబైల్ ఫోన్లో SMS అని యాప్ Open చేయండి.
  • TS10ROLL NUMBER అని 56263 అనే నెంబర్కు మెసేజ్ పంపాలి
  • TS 10th Class Results Released 2024 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు. 

👉How to Check 10th Results 2024:

  1. ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS 10th Class Results Released 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results Check

Results – 2nd Link

Results – 3rd Link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “TS 10th Class Results Released 2024 | TS 10th Results Out | TS SSC Results 2024”

Leave a Comment

error: Content is protected !!