TS 10th Recounting Reverification | TS 10th Supplementary Exam Dates | TS SSC Results 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS 10th Recounting Reverification:

Hai Friends… TS 10th Recounting Reverification కోసం వెయిట్ చేస్తున్నారు. April 30th Exam ఫలితాలు విడుదల చేస్తారు. June 3rd

 నుండి సప్లమెంటరీ పరీక్షలు అనేవి పెడతారు. వెరిఫికేషన్ అనేవి మే 15 వరకు పెట్టుకోవచ్చు.

 Saturday రోజు సోషల్ పరీక్షకు  4,94,068 (99.64%) మంది హాజరు కాక 1747 మంది పరీక్షకు హాజరు కాలేదు. 

TS 10th Recounting Reverification
TS 10th Recounting Reverification

 ఫ్రెండ్స్ మీరు TS 10th Class Results Released 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉TS 10th Recounting Reverification – Details:

RESULTS.. టెన్త్ విద్యార్థులకు అలర్ట్
TG: టెన్త్ విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు 500, రీవెరిఫికేషన్కు సబ్జెక్టుకు *1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.

TS 10th Recounting Reverification

TS 10th Class Results Released 2024

TS 10th Class Results Released 2024

TS 10th Class Official Results 2024

Amazon లో తెలుగువారికి జాబ్స్

👉TS 10th Class Results Released 2024 – How to check:

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ కి 10వ తరగతి ఫలితాలు Online లో చూసుకోవడం  కుదరదు.

  •  అటువంటి విద్యార్థులకి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ను ద్వారా పొందే అవకాశం ఇచ్చింది. TS 10th Results 2024 నో క్రింది స్టెప్స్ ద్వారా SMS ద్వారా మీ ఫలితాలు పొందొచ్చు.
  •  మీ మొబైల్ ఫోన్లో SMS అని యాప్ Open చేయండి.
  • TS10ROLL NUMBER అని 56263 అనే నెంబర్కు మెసేజ్ పంపాలి
  • TS 10th Class Results Released 2024 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు. 

👉How to Check 10th Results 2024:

  1. ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS 10th Class Results Released 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results Check

Results – 2nd Link

Results – 3rd Link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

6 thoughts on “TS 10th Recounting Reverification | TS 10th Supplementary Exam Dates | TS SSC Results 2024”

Leave a Comment

error: Content is protected !!