TS DOST Admission 2025.: ఇంటర్ లో జాయిన్ అవ్వాలంటే ముందు ఇది చేయాలి

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS DOST Admission 2025:

TS DOST Admission 2025: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్స్ లో జాయిన్ అవడం కోసం DOST  నోటిఫికేషన్ వచ్చింది.. వీటికి సంబంధించిన షెడ్యూల్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Join Our Telegram Group

TS DOST Admission 2025

తెలంగాణలో Degree మీరు చదవాలంటే ముందు గుర్తింపు పొందినటువంటి కాలేజీలను వెతకాలి. ఈ గుర్తింపు పొందినటువంటి కాలేజీల యొక్క వివరాలనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. వాటిని ఎలా చెక్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం.

Inter Admissions 2025

TS 10th Toppers : 596/600 తో 1st Rank

TS DOST Admission 2025 డీటెయిల్స్:

TS DOST Admission 2025 నోటిఫికేషన్ విడుదల – 2nd May

1st దశ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ – 6th May

2nd phase వెబ్ ఆప్షన్స్- ఫస్ట్ దశ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేస్ డీటెయిల్స్ ఇస్తారు

3rd Phase –  సెకండ్ ఫేస్ కంప్లీట్ అవ్వాలి అప్పుడే ఇస్తారు

ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ –  మీ ఆధార్ ద్వారా చేస్తారు

ఎన్ని లక్షల సీట్లు:

తెలంగాణలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా డిగ్రీ చదవాలనుకుంటారు. అయితే మీరు కేవలం గుర్తింపు పొందినటువంటి డిగ్రీ కాలేజీలలో మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవాలి. గుర్తింపు పొందినటువంటి డిగ్రీ కళాశాలలో మీరు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కచ్చితంగా ఈ పని చేయాలి.. ఇందులో మీకు 4 లక్షల వరకు సీట్లు వేకెన్సీస్ ఉన్నాయి.

TS DOST Admission 2025 ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ విడుదలైంది.

కాలేజీలు మరియు కోర్సులు:

ఇంటర్ విద్యార్థులు డిగ్రీలో జాయిన్ అవ్వడానికి సంబంధించి మొత్తం 978 డిగ్రీ కాలేజీలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. 510 కోర్సుల్ని ఈ కాలేజీలో అందిస్తున్నాయి. బీఎస్సీ బీఏ బీకాం బి జెడ్ సి కంప్యూటర్ అప్లికేషన్స్ బిఎస్సి ఇంజనీరింగ్ మ్యాథ్స్ వంటి పలు కోర్సులు చాలా వరకు ఆఫర్ చేస్తున్నాయి.

DOST అప్లికేషన్స్ కి కావలసిన డాక్యుమెంట్:

  • ఇంటర్ మెమో
  •  ఆధార్ కార్డు లేదా ఐడి ప్రూఫ్ ఏదైనా
  •  క్యాస్ట్ సర్టిఫికెట్
  •  ఇన్కమ్ సర్టిఫికెట్
  •  ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  •  బ్యాంకు పాస్ బుక్

 ఎలా అప్లై చేయాలి:

  • ముందుగా Official Website వెళ్లాలి
  •  మీయొక్క వివరాల్లో నమోదు చేసి ఆధార్ లింక్ చేయాలి
  •  ఆధార్ లింక్ అయినా మీ ఫోన్ కి OTP  వస్తుంది. ఎంటర్ చేయాలి
  •  అప్లికేషన్ ఫీజ్ 200/- ఉంటుంది పే చేయాలి.
  •  ఫైనల్ గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫీల్ అవుతుంది.

తెలంగాణలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అందరూ కచ్చితంగా ఈ దోస్తు నోటిఫికేషన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా మొదటి పేజీలోని మీరు దరఖాస్తులు చేసుకున్నట్లయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.

Apply Here

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!