TS EAMCET Results 2025 Out | @eapcet.tsche.ac.in EAPCET Results Date 25

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS EAMCET Results 2025 Out:

TS EAMCET Results 2025 Out: తెలంగాణ రాష్ట్రంలో TS EAMCET Results 2025 Out మే 11వ తేదీన 11 AM కి ఆ ఫేషియల్ గా ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.

TS EAMCET Results 2025 Out

తెలంగాణ రాష్ట్రంలో ఈ పరీక్షలు అనేవి ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరిగాయి. మే 6వ తేదీ మరియు మే 7వ తేదీ వరకు కూడా ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి అబ్జెక్షన్ పెట్టుకుని వెసులుబాటించారు. అధికారులు ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పరీక్షలు ఎవరైతే రాశారో వారు మీ మొబైల్ లోనే మీ ఫలితాలు అనేవి ఒక్క సెకండ్ లో చెక్ చేసుకోవచ్చు.

నేటి నుంచి మధ్యాహ్నం నీడలో మాయం..ఆకాశంలో అద్భుతం

అబ్జెక్షన్ & ఫీజు వివరాలు:

ఈ ఫలితాలనేవి 11 గంటలకు వస్తాయి.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. 2,90,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడం జరిగింది.. ఇందులో మనకి అగ్రికల్చర్ మరియు వారణాసి విద్యార్థులకు 87 వేల మంది ఉన్నారు. మిగిలిన రెండు లక్షల వరకు కూడా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వారు.

తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాసిన వారికి సంబంధించి మీకు కీలో చూసుకున్న తర్వాత ఏదైనా ఆబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే ప్రతి ప్రశ్నకి 500 రూపాయలు చొప్పున చెల్లించి మీరు అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఇప్పటికే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ సంబంధించిన కి వచ్చింది ఇంకా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన కి రావలసి ఉంది. అది మనకి మరి కాసేపట్లో వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మే 7వ తేదీలోగా అబ్జెక్షన్ పెట్టుకోవాలి.

ఫలితాలు ఎలా చూసుకోవాలి :

ముందుగా ఆపరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
TS EAMCET Results 2025 మీద క్లిక్ చేయాలి
మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి
ఈ పరిధిలో స్క్రీన్ మీద  TS EAMCET Results 2025 కనిపిస్తాయి నోట్ చేసుకోవచ్చు లేదా వెంటనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

Join Our Telegram Group

Website 1

Website 2

Website 3

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!