TS Govt Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మెడికల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ జాబ్స్ కోసం TS Govt Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి మెడికల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన మరియు విజిలెన్స్ ఆఫీసర్ జాబ్స్ ని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS Govt Jobs 2024 జాబ్ మనకి మెడికల్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TS Govt Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రైల్వే లో 12th అర్హత తో 3,445 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. ఇందులో కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో మరికొన్ని ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో Fill చేస్తున్నారు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి 1000 Rs ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ DD రూపంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, హైదరాబాద్ పేరు మీద DD అనేది సబ్మిట్ చేయాలి.
👉Important Dates:
ఈ TS Govt Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 25th Oct to Nov 11th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష లేకుండానే TSPSC గ్రూప్ 4 – 2022 నోటిఫికేషన్ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి వారికి ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Exam Dates:
దీనికి ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండానే మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Work Profile:
అప్లికేషన్స్ ని రిసీవ్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు చేయవలసి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్టర్స్ మరియు ఇతర సర్టిఫికెట్ చెక్స్ చేయాలి
క్లీనింగ్, నర్సింగ్ హోమ్ ని విజిట్ చేసి చెక్ చేయాలి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Interested!