TS Govt Jobs 2025:
TS Govt Jobs 2025: రాష్ట్రవ్యాప్తంగా 56 వేలకు పైగా TS Govt Jobs 2025 భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలో కూడా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఏ ఏ శాఖలో యూనియన్ ఖాళీలు ఉన్నాయి ఏంటని ఆ పోస్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
TS Govt Jobs 2025 – రాష్ట్రవ్యాప్తంగా 56 వేలకు పైగానే TS Govt Jobs 2025 ఉద్యోగాలు అన్ని శాఖలలో కలిపి ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాటిని తక్షణమే భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు కూడా రావడం జరిగింది. వచ్చే నెల నుంచి వరుసగా వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తాయి. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది.. దీనితో నిరుద్యోగులు అందరూ కూడా సంతోషం వ్యర్థం చేస్తున్నారు. సుమారుగా 56,740 పైగానే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
Vacancies:
పోలీస్ శాఖ | 12,150 |
వైద్యశాఖ | 2762 |
RTC | 3038 |
గురుకులాలు | 2850 |
ఇంజనీరింగ్ | 2510 |
వ్యవసాయ శాఖ | 148 |
ఆర్ అండ్ బి | 185 |
రెవెన్యూ | 10,954 |
మహిళా శిశు సంక్షేమం | 14 ,236 |
4000 GPO Jobs:
గ్రామ పరిపాలన అధికారి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 10954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఇందులో 6000 పోస్టులను ఇదివరకే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది.. మిగిలిన 4954 పోస్టులు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అంటే నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.