హైకోర్టు లో గుమస్తా జాబ్స్ భర్తీ | TS High Court Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS High Court Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ హైకోర్టు నుండి  33 గుమస్తా జాబ్స్ కోసం TS High Court Jobs 2024 విడుదల చేశారు.

TS High Court Jobs 2024

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు నుండి 33 గుమస్తా ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.  ఈ ఉద్యోగాలన్నీ కూడా ఒక సంవత్సరం పాటు మీకు కాంటాక్ట్ విధానంలో భట్టించడం జరుగుతుంది.. 18 నుంచి 30 సంవత్సరాలు వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ వీటికి అప్లై చేసుకోవచ్చు. లా విభాగంలో డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వెసులుబాటు ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్లో కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరియు అప్లై పి అనేది లేకుండా మీకు సెలక్షన్ కూడా చేస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TS High Court Jobs 2024 జాబ్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ TS High Court Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 లా క్లర్క్ అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

AP సంక్షేమ శాఖ లో Govt జాబ్స్

విత్తనాల సంస్ధ లో 188 జాబ్స్

10th అర్హత తో పోస్టల్ శాఖ లో జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లా విభాగంలో డిగ్రీ అర్హత ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 27,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Important Dates:

ఈ TS High Court Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 23rd వరకు మీరు ఎటువంటి Fee Pay చేయకుండానే ఈజీగా ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

హైకోర్టు నుండి విడుదలైన క్లర్కు ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష అనేది పెట్టరు మరియు ఎటువంటి అప్లై కూడా తీసుకోరు కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని జాబ్లోకి ఎంపీలు చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Required Documents:

అప్లికేషన్ ఫారం

డిగ్రీ సర్టిఫికెట్లు

కాస్ట్ సర్టిఫికెట్

1st to 7th చదివిన స్టడీ సర్టిఫికెట్

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి దానితోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ జోడించి ఇచ్చిన అడ్రస్ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification & Apply – Details

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!