TS Inter Result Good News 2025:
Hai Friends… TS రాష్ట్రంలో TS Inter Result Good News 2025 వచ్చింది. ఇంటర్ ఫలితాలు త్వరలోనే వెల్లడవుతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.
TS లో TS Inter Result Good News 2025 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటర్ ఫలితాలు పైన ఒక క్లారిటీ రావడం జరిగింది. ఈ ఫలితాలు అనేవి మనకి కొంచెం తొందరలోనే వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కి సంబంధించిన పరీక్షలు నిన్నటితో ముగుసాయి. ఇప్పటికే పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4 వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
వచ్చే నెల 29న యప్ సెట్ ఉండడంతో దానికి 2 / 3 రోజులు ముందుగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
ఫ్రెండ్స్ మీరు TS Inter Result Good News 2025 – Results చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉TS Inter Result Big Update 2025:
గతంలో మే మొదటి వరంలో ఫలితాలు ఇస్తామని చెప్పిన ఇంటర్ బోర్డు మళ్ళీ ఫలితాలు అనేవి తొందరగానే ఇస్తామని చెప్పడం జరిగింది అనగా ఏప్రిల్ చివరి వారంలోని ఫలితాలు ఇస్తామని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది.
👉మూల్యాంకనం వివిధ స్థాయిలు:
సమాధాన పత్రాలను అనేక స్థాయిలో పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కులను ఖరారు చేయడం జరుగుతుంది. రోజుకు ఒక్క అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. పరీక్షలు ఇచ్చిన ప్రశ్నకు తగిన సమాధానాలను నిపుణులు మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతారు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే కనుక నిపుణులు సరి చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని దశలు దాటిన తర్వాత మార్కులు బోర్డుకి చేరతాయి. మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్ను ఇంటర్ బోర్డులో ఢీకొట్ చేస్తారు. ఆ విద్యార్థి మార్కులను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి.
ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
Interval, Lunch తో కాకుండా మరో బ్రేక్
👉How to Check Inter Results:
- ముందుగా tsbie.cgg..gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- TS Inter Results 2025 – TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.