TS ఇంటర్ ఫలితాలు విడుదల రేపే | TS Inter Results Official 2024 | TS Inter Final Results Date 2024

TS Inter Results Official 2024:

Hai Friends… TS రాష్ట్రంలో TS Inter Results Official 2024 అధికారిక ప్రక్కన వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదులో రిజల్ట్స్ విడుదల చేస్తారు.

TS లో TS Inter Results Official 2024 కోసం స్టూడెంట్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలు చూస్తే రిజల్ట్స్ అనేవి ఈనెల అనగా April 23rd or 24th తేదీన వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. అయితే ఈ ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP tsbie.cgg..gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.

TS Inter Results Official 2024
Revolut Work from Home Jobs 2024

 ఫ్రెండ్స్ మీరు TS Inter Results Official 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉TS Inter Results Official 2024 – Details:

ఈనెల 24వ తేదీన అనగా రేపు ఉదయం 11 AM కి Hyderabad లో Inter Results  విడుదల చేస్తారు.

ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బోర్డు గుడ్యూస్ చెప్పింది. ఫలితాలను ఈ నెల 24న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  24న ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమ య్యారని తెలిసింది. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.

TS 10th ఫలితాలు April 30th విడుదల

TS 10th ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్

AP SSC Results 2024

👉How to Check Inter Results:

  1. ముందుగా tsbie.cgg..gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS Inter Results Official 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!