TS Inter Results Official 2025:
Hai Friends… TS రాష్ట్రంలో TS Inter Results Official 2025 అధికారిక ప్రక్కన వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకం స్టార్ట్ అయింది.
TS లో TS Inter Results Official 2025 కోసం స్టూడెంట్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. గతంలో మనకి ఏప్రిల్ల్ చివరి వారంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం మనకు ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే tsbie.cgg..gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు TS Inter Results Official 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉TS Inter Results Official 2025 – Details:
ఇంటర్మీడియట్ కి సంబంధించిన మూల్యాంకనం నాలుగు విడతల్లో జరుగుతుంది. మొదటి విడుదల తెలుగు హిందీ ఇంగ్లీష్ లెక్కలు సివిక్స్ పేపర్లు దిద్దేస్తారు. ఇప్పటికే సాంస్క్రిట్ పేపర్ మూల్యాంకనం కూడా కంప్లీట్ అయిపోయింది.
👉అన్ని సబ్జెక్టులు కలిపి:
పాట వెలివేషన్ లో భాగంగా అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం 1200 మంది సిబ్బంది ఉన్నారు.
ఒకటవ స్పెల్ – మార్చి 17 నుంచి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ లెక్కలు
2వ స్పెల్ – ఫిజిక్స్ ఎకనామిక్స్ జి ఎఫ్ సి
3వ స్పెల్ – మార్చ్ 24 నుంచి కెమిస్ట్రీ మరియు హిస్టరీ
4వ స్పెల్ – మార్చ్ 26 నుంచి కామర్స్ బాటని జువాలజీ బ్రిడ్జ్ కోర్సులు
👉తెలంగాణలో ఇప్పటికే:
మన తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ స్పాట్ వెలివేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఈసారి ఫలితాలు మాత్రం ఏపీ కన్నా ముందుగానే ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆలోచన చేస్తుంది. అన్ని సక్రమంగా కుదిరితే కనక April 2nd / 3rd Weeks లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.
TS 10th ఫలితాలు April 30th విడుదల
TS 10th ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్
👉How to Check Inter Results:
- ముందుగా tsbie.cgg..gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- TS Inter Results Official 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.