TS Inter Results Official Date 2024:
Hai Friends… TS లో TS Inter Results Official Date 2024 అతి త్వరలో విడుదల కాబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే వెంటనే రెండో ఏడాది కలిపి 9 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు.
TS లో TS Inter Results Official Date 2024 కోసం స్టూడెంట్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలు చూస్తే రిజల్ట్స్ అనేవి ఈనెల అనగా April 25th తేదీన వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. అయితే ఈ ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP tsbie.cgg..gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు TS Inter Results Official Date 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉TS Intermediate Results Official Date 2024 – Details:
తెలంగాణలోని ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ సంవత్సరం పరీక్షల ఫలితాలు అనేవి ఏప్రిల్ 25 లోగా విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆన్సర్ పేపర్ల మూల్యాంకన ప్రాసెస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. టెక్నికల్ పరమైన అంశాలను ఎంటర్ బోర్డు అధికారులు జాగ్రత్తగా పరిశీల చేస్తున్నారు. దీనికి ఇంకొక వారం వరకు టైం పట్టే అవకాశం ఉంది. ఎగ్జామ్ రాసిన వారు, ఆయన వారు, మాల్ ప్రాక్టీస్ పాల్పడిన స్టూడెంట్స్ డేటాను కంప్యూటర్ ఈకరించాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో వాల్యూయేషన్ కంప్లీట్ అయిన మాటలను నమోదు చేయాలి.
ఆ తర్వాత మార్పులు అనేవి ప్రాపర్ గా ఉన్నాయా లేవా? టెక్నికల్ సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయా లేవా? అనేటటువంటి అంశాల్లో ఒకటికి ఐదుసార్లు ఉన్నతాధికారులు చెక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు పరీక్ష రాసేటప్పుడు జత చేసిన OMR షీట్లను మూల్యాంకనానికి పంపే ముందే దాన్ని రిమూవ్ చేస్తారు. వాటికి కోడింగ్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు ఈ కోడ్లను ఢీకొట్టు చేయవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు అనేవి అధికారులు వెల్లడిస్తారు. అయితే ఈ ప్రాసెస్ అనేది 21వ తేదీకి కంప్లీట్ చేయాలని ఆఫీసర్స్ భావిస్తున్నారు.
5100 సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ భర్తీ
సింగరేణిలో మరో 300+ పోస్టులకు నోటిఫికేషన్
రైల్వేలో 4,660 పోస్టులకు నోటిఫికేషన్
👉How to Check Inter Results:
- ముందుగా tsbie.cgg..gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- TS Inter Results 2024 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.