TS ఇంటర్ రిజల్ట్స్ Date | TS Inter Results Real Date 2025 | TS Inter Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Results Real Date 2025:

TS Inter Results Real Date 2025: Hai Friends… TS రాష్ట్రంలో TS Inter Results Real Date 2025 ఇవ్వడం జరిగింది. పాస్ అవడానికి బార్డర్ మార్కులు వచ్చిన వాళ్లకు కూడా గుడ్ న్యూస్ ఉంది. అలాగే 4 మార్కులు Addscore కూడా ఉంది.

TS Inter Results Real Date 2025

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మార్చి 20  వరకు కూడా ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్ష పేపర్లు కరెక్షన్ చేస్తారు. వీటి అనంతరం ఫలితాలు అనేవి విడుదల చేస్తారు. అయితే 35 Marks రాకుండా ఫెయిల్ అయిన వారికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

 చాలామంది చాలామంది ఇంటర్ సంబంధించిన ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు కూడా త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇస్తాము అని చెప్పి వాళ్ళు కూడా అనౌన్స్ అనేది చేయడం జరిగింది.. ఈ ఫలితాలను విడుదలైన తర్వాత వాళ్ళు వేరే ఇతర ఏదైనా కోర్సెస్ కి అప్లై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి చూడవలసి ఉంటుంది త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించి ఫలితాలు అనేవి వేస్తాము అని చెప్పి ఇంటర్ బోర్డ్ అధికారులు కూడా వెల్లడించారు కాబట్టి త్వరలోనే మనకి దీనికి సంబంధించిన ఫలితాలు కూడా ఇస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది.

 ఫ్రెండ్స్ మీరు TS Inter Results Real Date 2025 – Results చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉ఈ సబ్జెక్టులో – 4 Marks Add Score:

తెలంగాణ ఇంటర్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ లో ఏడవ ప్రశ్న స్పష్టంగా లేని కారణంగా విద్యార్థులు ఎవరైతే ఈ ప్రశ్నకు ఎటువంటి చేస్తారో వాళ్ళకి తప్పు లేదా ఒప్పుతో సంబంధం లేకుండా చేసిన అందరికీ కూడా నాలుగు మార్కులు కలపడం జరుగుతుంది. కానీ ఎట్టెంప్ట్ చేయకుండా ఖాళీగా వదిలేసిన వారికి మాత్రం ఎటువంటి మార్పులు కలపరు.

 👉పాస్ కాని వారికి గుడ్ న్యూస్:

ఇంటర్ పరీక్షలలో కనీసం 35 మార్కులు వస్తే పాస్ అవుతారు. కానీ ఆ 35 మార్కులు కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అటువంటి వారి కోసం ఒక శుభవార్త ముందుకు తీసుకొని వచ్చింది. 35 మార్కులు కూడా రాకుండా ఉన్నవారికి వారి యొక్క పేపర్లను మళ్లీ చీఫ్ ఎగ్జామినర్ మరియు సబ్జెక్టు ఎక్స్పర్ట్ తో రాండంగా మళ్ళీ కరెక్షన్ చేపిస్తున్నట్లు అధికారి వర్గాలు తెలియజేశాయి. కాబట్టి బార్డర్లో మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కచ్చితంగా పాస్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కు సంబంధించిన ఫలితాలు ఈనెల 15వ తేదీలోగా ఫలితాలు అనేవి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. కావున తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఏప్రిల్ చివరి వారంలో దీనికి సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేస్తామని అధికారికంగా తెలియజేసింది..

ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. 

Amazon లో GO AI జాబ్స్ 

Grama Sachivalayam Jobs: 30,000

👉How to Check Inter Results:

  1. ముందుగా tsbie.cgg..gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS Inter Results Real Date 2025 పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!