TS New Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 05 తాత్కాలిక పోస్టులు TS New Jobs Out 2025 ద్వారా భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 05 తాత్కాలిక పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే కనీసం ఇంటర్,MLT, డిగ్రీ,BSC నర్సింగ్,MBBS అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే సరిపోతుంది.. మీకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ అనేది లేకుండా డైరెక్ట్ మార్కులు ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి మీరు మార్చి 19వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS New Jobs Out 2025 జాబ్ మనకి తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
👉 Vacancies:
ఈ TS New Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 తాత్కాలిక పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS New Jobs Out 2025 ఉద్యోగాలకు ఇంటర్,MLT, డిగ్రీ,BSC నర్సింగ్,MBBS అర్హతలను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Salary:
తెలంగాణలోని వైద్య ఆరోగ్యశాఖ ద్వారా విడుదల చేసినటువంటి ఈ పోస్టులకు ఎంపికైన వారికి 15,000/- to 52,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
నీ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి ఉద్యోగాలకు త్వరగా ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోండి.
👉Important Dates:
ఈ TS New Jobs Out 2025 ఉద్యోగాలకు మీరు March 19th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి టైం అనేది చాలా తక్కువ ఉంది. వెంటనే మీరు అప్లికేషన్స్ అనేవి ఇప్పుడే పెట్టేసుకోండి.
👉Selection Process:
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో పరీక్ష లేదు మరియు ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది.. మీకు అర్హత ఉన్నటువంటి పోస్టులకు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
Join – Whatsapp Channel for more Jobs
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.