TS Revenue Dept Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణలోని ఆదాయపు విభాగంలో నుండి 5000 Jobs జాబ్స్ కోసం TS Revenue Dept Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణలోని ఆదాయపు విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 5,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కాసరవతల ప్రారంభించారు. ఇందులో భాగంగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొత్త పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ను సిద్ధం చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS Revenue Dept Jobs 2024 జాబ్ మనకి తెలంగాణలోని ఆదాయపు విభాగంలో ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TS Revenue Dept Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5000 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Amazon లో Content Reviewer జాబ్స్
160 మంత్రివర్గ సెక్రటరీ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS Revenue Dept Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు నెలవారి టైప్ అండ్ వచ్చేసి Rs 35,000/- అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉5000 Details:
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గతంలో రద్దు చేస్తున్నటువంటి VRO, VRA వ్యవస్థను మల్లి స్టార్ట్ చేయడానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరొక 5000 విలేజ్ రెవెన్యూ సెక్రటరీ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన వస్తుంది.
👉Important Dates:
ఈ TS Revenue Dept Jobs 2024 ఉద్యోగాలకు ఇంకా ముఖ్యమైన తేదీలు ఇంకా ఇవ్వలేదు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా జిల్లాలు వారీగా సింగల్ ఎగ్జామ్ నిర్వహించి మంచి Marks సాధించిన వారికి జాబ్స్ ఇస్తారు.
👉Notification Release – Details:
ఈ నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్ గా విడుదల కాలేదు త్వరలోనే 5000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానికి సంబంధించిన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలనేవి కిందన ఇవ్వబడ్డాయి గమనించండి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.