TS Revenue Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి 1,000 రెవెన్యూ సర్వేయర్ Jobs జాబ్స్ కోసం TS Revenue Jobs Out 2025 విడుదల చేశారు.
తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి 1,000 రెవెన్యూ సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో వెల్లడించారు. పెద్ద మండలాలకి ఇద్దరు చొప్పున సర్వేయర్లను నియమిస్తామని తెలియజేశారు. ఈ భారతీయ ప్రక్రియ మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి తర్వాత ఆయా మండలాల్లోనే భూములను సర్వే చేయించి రెవెన్యూ శాఖల మధ్య భూమి వివాదాలను క్లియర్ చేస్తామని చెప్పారు.10th Pass అర్హతతో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డ్రాప్స్ మాన్ సివిల్ ట్రేడ్ లో సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS Revenue Jobs Out 2025 జాబ్ మనకి తెలంగాణలోని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి మండల సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.
👉 Vacancies:
ఈ TS Revenue Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,000 రెవెన్యూ సర్వేయర్ ఉద్యోగాలను ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వారు కాసరత్తు చేస్తున్నారు.
కోర్టుల్లో 241 Jr. అసిస్టెంట్ జాబ్స్
10th అర్హతతో రైల్వే లో 32,438 జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS Revenue Jobs Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హతతో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డ్రాప్స్ మాన్ సివిల్ ట్రేడ్ లో సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైన వారికి నెలకు 40,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉1000 Jobs – Details:
శ్రీలంక నా రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కొత్తగా 1000 మండల సర్వేయర్ ఉద్యోగాల భర్తీ కోసం కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే మూడు నెలల్లో దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది.
👉Selection Process:
ఈ నోటిఫికేషన్ కి ఎంపిక విధానం చూసినట్లయితే మీకు రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.