TS Revenue Officer Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి 12,000 VRO Jobs జాబ్స్ కోసం TS Revenue Officer Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 12,000+ VRO ఉద్యోగాలను ప్రతి గ్రామంలో కూడా నియమించేందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ కూడా అర్హులే. రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS Revenue Officer Jobs 2024 జాబ్ మనకి తెలంగాణలోని ప్రతి గ్రామంలో కూడా గ్రామస్థాయిలో పనిచేయడానికి ఏలే రెవెన్యూ ఆఫీసర్ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది.
👉 Vacancies:
ఈ TS Revenue Officer Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,000+ VRO, VRA ఉద్యోగాలను ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వారు కాసరత్తు చేస్తున్నారు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈTS Revenue Officer Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Inter / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైన వారందరికీ నెలకి సుమారుగా VRO ఉద్యోగాలకు 35,000/- జీతం మరియు VRA ఉద్యోగాలకు 20,000/- జీతం అనేది ప్రతినెల ఇవ్వడం.
👉VRO 12,000+ Jobs Details:
తెలంగాణ రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆలోచన చేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణలో మళ్లీ VRO, VRA వ్యవస్థను రీస్టార్ట్ చేయడానికి చూస్తుంది. దీనిలో భాగంగా 12,000+ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి సంక్రాంతి నాటికి భారతీయ ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది.
👉Selection Process:
ఈ నోటిఫికేషన్ కి ఎంపిక విధానం చూసినట్లయితే మీకు రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Notification – Details:
VRO, VRA ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. త్వరలోనే డిసెంబర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాల అనేది క్రిందని ఇచ్చిన లింకులు ఇవ్వడం జరిగింది.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.