TS SSC Results Check Live 2025:
Hai Friends… TS SSC Results Check Live 2025 రేపు వస్తాయా రావా అనేది ఒకసారి గమనిద్దాం. bse.telangana.gov.in అనే వెబ్సైట్ లో మీ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అనేవి విడుదల చేసేందుకు విద్యాశాఖ మంత్రి కసరత్తు చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం కంప్లీట్ అయింది కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఫలితాలు కచ్చితంగా విడుదల చేస్తామని అధికారులు తెలియజేశారు. విద్యాశాఖ అధికారులు చెప్పిన విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే మనకి రేపు అనగా ఏప్రిల్ 30న మాక్సిమం ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ రేపు ఫలితాలు విడుదల చేయడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లయితే ఎల్లుండా అనగా మే ఒకటవ తేదీన ఫలితాలు అనేవి ఎట్టి పరిస్థితిలో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
@bse.telangana.gov.in Live Updates
TS 10th రిజల్ట్స్ విడుదల ఎల్లుండి నా?
TS 10th రిజల్ట్స్ రేపు కాదు ఎల్లుండి
TS SSC Results Check Live 2025:
మార్చ్ 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు అనేవి రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఐదు లక్షల పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మార్కులతో పాటు మీకు అదనంగా గ్రేడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.. మొత్తం టోటల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
గత సంవత్సరం 2024లో తెలంగాణలో TS SSC Results Check Live 2025 పరిశీలించినట్లయితే 91.31% ఉత్తీర్ణత శాతం ఉంది.
ఫ్రెండ్స్ మీరు TS SSC Results Live 2025 Out చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉TS SSC Results Live 2025 Out – How to check:
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ కి 10వ తరగతి ఫలితాలు Online లో చూసుకోవడం కుదరదు.
- అటువంటి విద్యార్థులకి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ను ద్వారా పొందే అవకాశం ఇచ్చింది. TS 10th Results 2025 నో క్రింది స్టెప్స్ ద్వారా SMS ద్వారా మీ ఫలితాలు పొందొచ్చు.
- మీ మొబైల్ ఫోన్లో SMS అని యాప్ Open చేయండి.
- TS 10 ROLL NUMBER అని 56263 అనే నెంబర్కు మెసేజ్ పంపాలి
- TS SSC Results Check Live 2025 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు.
TS SSC Results Out 2025 | @bse.telangana.gov.in
👉How to Check 10th Results 2025:
- ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- TS SSC Results Live Out 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.