TS 10th రిజల్ట్స్ 3 రోజులలో | TS SSC Results Soon 2025 | @bse.telangana.gov.in Live Updates; Check BSE Telangana 10th Result Date & Time

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS SSC Results Soon 2025:

Hai Friends… TS SSC Results Soon 2025 రావడం జరిగింది. 3 – 4 Days లో TS SSC Results Soon 2025 రాబోతున్నాయి. bse.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

TS SSC Results Soon 2025

 

TS SSC Results Soon 2025 Details – తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులకు ఫలితాలు సిద్ధమైపోతున్నాయి. నాలుగు ఐదు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించడం జరిగింది.. విడుదల తేదీన ఖరారు చేయాలని కోరుతూ పరీక్షలు విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కూడా తెలుస్తోంది. CM  రేవంత్ రెడ్డి ఆమోదం లభించగానే TS SSC Results విడుదల చేస్తామని చెప్పారు. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. నాలుగు లేదా ఐదు రోజుల్లోనే పరీక్ష ఫలితాలు అధికంగా ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు.

 ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతితో పాటు Inter కు సంబంధించిన ఫలితాలు వచ్చేసాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఫలితాలు విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 గత సంవత్సరం 2024లో తెలంగాణలో SSC Results పరిశీలించినట్లయితే 91.31% ఉత్తీర్ణత శాతం ఉంది.

SSC మెమోల పైన సర్కారు నిర్ణయం ఇంకా తీసుకోలేదు అసలు అందులో మార్కులు ఎలా ముద్రించాలని అంశంపై ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు చెప్పడం జరిగింది.

TS SSC Results Soon 2025 – తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు అనేవి కంప్లీట్ అయిన నేపథ్యంలో ఫలితాల కోసం విద్యార్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక  ఇబ్బంది ఎదురయింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది. అయితే మెమోల ముద్రణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే దానిపైన మాత్రం స్పష్టత రాలేదు. ఈ ఇష్యూ తేలితేనే కానీ మీకు ఫలితాలు విడుదల చేయడానికి ఛాన్స్ ఉండదు.

10th పరీక్ష సంబంధించిన పేపర్లు అనేవి మంగళవారంతో మూల్యాంకరం కూడా కంప్లీట్ అయింది. ఈ మంత్ ఎండింగ్ వరకు మీకు రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది. మెమొలపైన సర్కారు నిర్ణయం కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నుంచి ఇంటర్ బోర్డుకు స్పష్టత రాకపోతే ఫలితం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.

 ఫ్రెండ్స్ మీరు TS 10th Results Live Updates 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉TS 10th Results Date Out 2025 – How to check:

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ కి 10వ తరగతి ఫలితాలు Online లో చూసుకోవడం  కుదరదు.

  •  అటువంటి విద్యార్థులకి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ను ద్వారా పొందే అవకాశం ఇచ్చింది. TS 10th Results 2025 నో క్రింది స్టెప్స్ ద్వారా SMS ద్వారా మీ ఫలితాలు పొందొచ్చు.
  •  మీ మొబైల్ ఫోన్లో SMS అని యాప్ Open చేయండి.
  • TS10 ROLL NUMBER అని 56263 అనే నెంబర్కు మెసేజ్ పంపాలి
  • TS 10th Results Live Updates 2025 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు. 

పేద విద్యార్థులకు ఉచిత సైకిల్ అందిస్తున్న ఎస్బిఐ..

TS 10th రిజల్ట్స్ మే 1న

👉How to Check 10th Results 2025:

  1. ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS 10th Results Live Updates 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results Check

Results – 2nd Link

Results – 3rd Link

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!