TS Welfare Dept Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ జగిత్యాల జిల్లా – వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 09 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్, MBBS డాక్టర్ Jobs జాబ్స్ కోసం TS Welfare Dept Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా – వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 09 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్, MBBS డాక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి పరీక్ష లేకుండా ఫీజు లేకుండా జాబ్స్ ఇస్తారు. GNM నర్సింగ్, BSC నర్సింగ్, MBBS చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఈ TS Welfare Dept Jobs 2024 జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TS Welfare Dept Jobs 2024 జాబ్ మనకి తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా – వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TS Welfare Dept Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్, MBBS డాక్టర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
పోస్టల్ GDS 44,228 Results విడుదల
జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS Welfare Dept Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి GNM నర్సింగ్, BSC నర్సింగ్, MBBS అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
కాంట్రాక్ట్ విధానంలో విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి 29,000/-, MBBS డాక్టర్ ఉద్యోగాలకి – 40,000/- జీతం ఉంటుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
👉Important Dates:
ఈ TS Welfare Dept Jobs 2024 ఉద్యోగాలకు అర్హతలు ఉన్నట్లయితే 13th Nov to 18th Nov వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది.
👉Selection Process:
దరఖాస్తుదారులకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులను ఆతరంగా చేసుకొని ఉద్యోగాల్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
10th, ఇంటర్, GNM, BSC స్టాప్ నర్స్, MBBS సర్టిఫికెట్లు ఉండాలి
క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్ ఉండాలి
మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి
అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి ఉండాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Reddy shop line macherla Number 6281138505