TSB Bank Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh Mahesh Cooperative Bank నుండి Manager, Deputy manager, chartered accountant జాబ్స్ కోసం TSB Bank Recruitment 2025 విడుదల చేశారు.
Andhra Pradesh Mahesh Cooperative Bank నుండి Manager, Deputy manager, chartered accountant జాబ్స్ కోసం ఇప్పుడే బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 18 నుంచి 62 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. Any Degree / PG. ఆ రాతలు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. 05 నుంచి పది సంవత్సరాలు పాటు మీకు అనుభవం ఉండాలి. ఎటువంటి మెరిట్ మార్కులు ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. మార్చ్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు చెస్ట్ మీరు అప్లికేషన్ ని ఈమెయిల్ ద్వారా పంపించాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TSB Bank Recruitment 2025 జాబ్ మనకి Andhra Pradesh Mahesh Cooperative Bank అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకు నుంచి అధికారికంగా బంపర్ నోటిఫికేషను వచ్చింది.
👉 Vacancies:
ఈ TSB Bank Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Manager, Deputy manager, chartered accountant అనే ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారి అప్లై చేసుకున్న విధంగా బంపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
1,040 పోస్టులకు భారీ నోటిఫికేషన్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 62 మద్యలో వయస్సు ఉండాలి.
దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TSB Bank Recruitment 2025 ఉద్యోగాలకు Any Degree / PG అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
👉Salary:
ఉద్యోగంలో చేరగానే ప్రతి ఒక్కరికి కూడా 50,000/- జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఉచితంగానే ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు వారు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
👉Important Dates:
ఈ TSB Bank Recruitment 2025 ఉద్యోగాలకు March 20th వరకు మీరు అప్లికేషన్స్ Email ద్వారా పంపించే అవకాశం ఉంది.
Email – recruit@apmaheshbank.com
👉Selection Process:
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
దీనికి సెలక్షన్ లో భాగంగా మీకు ముందు పరీక్ష అలాగే ఫీజు ఏమీ లేకుండా కేవలం మీ యొక్క అనుభవ ఆధారంగా మరియు Merit మార్కులు ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
అప్లికేషన్స్ అనేవి మీరు ఈమెయిల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది.
Email – recruit@apmaheshbank.com
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.