TSRTC Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TSRTC నుండి Driver & Conductor జాబ్స్ కోసం TSRTC Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TSRTC Recruitment 2024 జాబ్ మనకి TSRTC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TSRTC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Driver & Conductor, Sramik, Section Officer, Superintendent అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
గ్రామీణాభివృద్ధి సంస్థలో 12th అర్హతతో సూపర్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TSRTC Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ TSRTC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అధికారిక తేదీలు ఇవ్వలేదు.
👉Selection Process:
TSRTC నుండి విడుదలైన Jobs కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
RTC లో ఓవైపు ప్రయాణి కులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో Vacanciesపెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది.
ఈ పథకం ముందునాటి పరిస్థితితో పోలిస్తే రోజుకు దాదాపు 15 లక్షల మంది అదనంగా ప్రయాణాలు చేస్తు న్నారు. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. March నెలాఖరులో 176 మంది పదవీ విరమణ పొందగా.. ఈ ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో 1,354 మంది రిటైర్ కానున్నారు. వీరిలో డ్రైవర్లు 403 మంది.. కండక్టర్లు 350 మంది ఉన్నారు.
2 వేల కొత్త బస్సులకు ప్రణాళికలు..
పెరిగిన Passesngers రద్దీ నేపథ్యంలో మరో 2000 కొత్త Buses కొనుగోలుకు ఆర్టీసీ ప్రణా ళికలు రూపొందించింది. ఇవి కార్యరూపం దాల్చి కొత్త బస్సులు రోడ్డెక్కితే వాటిని నడిపేందుకు, నిర్వహణకు అవసరమైన సిబ్బంది కావాలి. ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలున్నాయి. మంజూరైన (శాంక్షన్డ్) పోస్టుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం సంస్థలో పనిచే స్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫిబ్రవరి నాటికి.. కండక్టర్లు మినహా 9 విభాగాల్లో 25,965 శాంక్షన్డ్ పోస్టులుండగా, పనిచేస్తున్నవారి సంఖ్య 16,274. అంటే 9,691 ఖాళీలున్నాయి. డ్రైవర్ పోస్టులు 22,174 కాగా.. పనిచేస్తున్నది 14 వేల పైచి లుకు మాత్రమే.
అయితే విభజన సమయంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుతం బస్సుల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 3,035 ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 17,410 మంది కండక్టర్లు ఉన్నారు. ఖాళీల భర్తీ ప్రతిపాదనల్లో కండక్టర్ పోస్టులు మాత్రం లేవు. పదవీ విరమణ వయసు పెరిగితే..!
TSRTC Drivers & Conductors అధికారులు 60 ఏళ్లకు Retired అవుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తికాలేదు. ఇది పూర్త యితే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే 61 Years కు ఉంటుంది. అప్పుడు వచ్చే March వరకు పదవీ విరమణల ప్రభావం తగ్గుతుంది.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ TSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Important