TTD Job Vacancies Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం TTD నుండి వాటర్ & ఫుడ్ అనాలసిస్ లాబరేటరీలో క్వాలిటీ మేనేజర్ & HOD జాబ్స్ కోసం TTD Job Vacancies Out 2024 విడుదల చేశారు.
TTD – తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి సంస్థ నుండి 01 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు సంవత్సరాలు పాటు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయవలసి ఉంటుంది. 18 నుంచి 62 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ డిగ్రీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంట సబ్జెక్టుల్లో అర్హత ఉంటే అప్లై చేసుకోండి. రాతి పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం ఎరుటి మార్కులు మరియు అనుభవం ఆధారంగా చేసుకుని జాబ్లోకి ఎంపిక చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TTD Job Vacancies Out 2024 జాబ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విడుదల చేశారు.. ఇవన్నీ కూడా రెండు సంవత్సరాలు పాటు మీకు కాంట్రాక్టు విధానంలో భక్తి చేయడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ TTD Job Vacancies Out 2024 నోటిఫికేషన్ ద్వారా 01 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
ఫుడ్ సేఫ్టీ Dept. లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం గరిష్టంగా 62 Age ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ చేసిన / డాక్టరేట్ డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే నీకు 1,25,000/- జీతం మీకు ఈ సమస్త వారు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు అన్ని రకాల అలవెన్సెస్, DA, HRA, TA వంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది.రెండు సంవత్సరాలు పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమీ కూడా చెల్లించబడవు.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి అప్లై Fee కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
👉Important Dates:
ఈ TTD Job Vacancies Out 2024 ఉద్యోగాలకు Nov 30th వరకు చివరి తేదీ ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఇచ్చినటువంటి Address కి మీరు అప్లికేషన్స్ Submit చేయాలి.
సీనియర్ యానలిస్ట్, వాటర్ & ఫుడ్ ఎనలిస్ట్ లాబరేటరీ, టిటిడి, మార్కెటింగ్ గోడౌన్, గోషాల పక్కన, తిరుమల,517504.
మీరు స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ / లేదా డైరెక్ట్ గా వెళ్లి కూడా సమితి చేయవచ్చు.సాయంత్రం 5 గంటల లోపు మీరు సబ్మిట్ చేయాలి.
👉Selection Process:
మీరు ఈ TTD Job Vacancies Out 2024 ఉద్యోగాలకు సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మరియు మీకు ఎటువంటి పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Reddy shop line macherla Number 6281138505