TTD SVIMS Outsourcing Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Sri Venkateswara Medical College SVIMS – TTD నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కోసం TTD SVIMS Outsourcing Jobs 2025 విడుదల చేశారు.
Sri Venkateswara Medical College SVIMS – TTD నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10th / Any Degree అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్ని జిల్లాల వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల ఉంటే చాలు. 66 అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TTD SVIMS Outsourcing Jobs 2025 జాబ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన – శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ TTD నుంచి విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ విధానంలో మాత్రమే భర్తీ చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు.
👉 Vacancies:
ఈ TTD SVIMS Outsourcing Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా 66 అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్ అనే ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది.
ఇన్సూరెన్స్ సంస్థలో Govt జాబ్స్
కరెంట్ సబ్ స్టేషన్స్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 42 Age ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST, OBC,EWS లకు Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
టీటీడీలో ఈ యొక్క ఉద్యోగాలుగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 10th / Any Degree అర్హతలు ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
TTD – SVIMS ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి మీకు పోస్ట్ ను అనుసరించి 15,000/- to 35,570/- వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
SVIMS ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించి 300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, BC, PWD సంబంధించిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు కాబట్టి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ TTD SVIMS Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు Feb 22nd తేదీ వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి టైం చాలా తక్కువ ఉంది.
👉Selection Process:
మీరు ఈ TTD SVIMS Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు మీకు పరీక్ష లేదు మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించరు కేవలం మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
క్రింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 22వ తేదీ వరకు మీరు త్వరగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.