TTD Update:
TTD Update – తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమలలో అద్దెలు తగ్గింపు.మార్గదర్శకాలు జారీ చేశారు.
తిరుమలలో భారీగా ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు రిలీఫ్ ఇచ్చారు. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వసతులు కల్పించాలి అనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలిపిరి నుంచి తిరుమల వరకు వాతావరణం ఆధ్యాత్మికంగా ఉండే విధంగా కొత్తగా ప్రణాళిక సిద్ధం చేశారు.
వసతుల విషయంలో కూడా కొత్తగా ఒక కార్యచరణ రూపం కూడా తీసుకురావడం జరిగింది. తిరుమలలో టీటీడీ వారి వసతి గృహాలను కొత్తగా ఆదోనికరించే ఆలోచనలో టీటీడీ ఉంది. వీడి ధరలు కూడా భారీగా తగ్గింపు చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. తిరుమలలో చాలామంది ప్రైవేట్ హోటల్స్ కు భక్తులు వెళ్లిపోతున్నారు. వారికి భారీగా హద్దులు మరియు వారికి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
. ఇప్పుడు కొత్తగా తిరుమలలో ఒక ఐదు చిన్న హోటల్స్ మరియు ఐదు పెద్ద హోటల్స్ నిర్వహణకు టెండర్లు పిలిచింది. వారు ఎవరైతే టెండర్ ని స్వీకరిస్తారో వాళ్ళు కచ్చితంగా హిందువులు అయితేనే వీళ్ళ అంగీకరిస్తారు. వాళ్లకి ఐదు సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.
ఈ విధంగా భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా తిరుమలలో ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన కూడా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందు లేకుండా కొత్తగా ప్రణాళికలో సిద్ధం చేస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పద్మనాభ నిలయం, మాధవ నిలయం వీటితోపాటు అదనంగా పెద్ద సత్రం లాంటిది కూడా నిర్మిస్తున్నారు. దీనులైతే ఇంకా చాలామంది పడతారు.
APSRTC లో ఉచిత బస్సులకి 10 వేల జాబ్స్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.