Turito లో Online Tutor జాబ్స్ | Turito Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Turito Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ MNC సంస్థ అయిన Turito నుండి Online Tutor జాబ్స్ కోసం Turito Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Turito Recruitment 2024 జాబ్ మనకి Turito ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

Amazon లో Retail Process జాబ్స్

తెలంగాణా సంక్షేమ శాఖ లో 1300 Govt జాబ్స్

ICICI Bank లో 1000 జాబ్స్ విడుదల

👉 Age:

ఈ Turito Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Turito Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు Turito Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 4 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • అంతర్జాతీయ ధృవీకరణతో అనుభవజ్ఞులైన సబ్జెక్ట్ నిపుణుల నుండి సూచన
  • మీ ప్రచారానికి మార్కెటింగ్ సహాయం మరియు విద్యార్థుల నమోదు పెరిగింది
  • సింగపూర్, ఆస్ట్రేలియా మరియు USA నుండి విదేశీ విద్యార్థులకు బోధించే అవకాశం
  • ఉపాధ్యాయులు పెట్టే సమయాన్ని బట్టి జీతం నిర్ణయించబడుతుంది
  • విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించే హైపర్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అప్రోచ్‌తో అత్యాధునిక ప్లాట్‌ఫారమ్‌ను కనుగొనండి.

👉Requirements:

  • మీరు బోధించడానికి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై అర్హతలు మరియు విషయ పరిజ్ఞానం
  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • పిల్లల అవసరాల ఆధారంగా అభ్యాస అనుభవాన్ని బోధించడానికి మరియు అనుకూలీకరించడానికి అభిరుచి.

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “Turito లో Online Tutor జాబ్స్ | Turito Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!