యునియన్ బ్యాంకు UBI లో 500 జాబ్స్ | Union Bank Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Union Bank Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Union Bank of India నుండి 500 apprentice జాబ్స్ కోసం Union Bank Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Union Bank Recruitment 2024 జాబ్ మనకి UBI Andhra Bank ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Union Bank Recruitment 2024

👉 Vacancies:

ఈ Union Bank Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 500 apprentice ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

Union Bank Recruitment 2024

10th అర్హత తో 750 పోస్టులు విడుదల

10th అర్హత తో 668 జాబ్ మేళా 

5,351 Govt జాబ్స్

Genpact లో బంపర్ WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 20 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

ఈ జాబ్స్ కి మీరు Online Mail ద్వారా Apply చేయాలి.

₹800 – General and OBC candidates

₹600 – Female candidates

₹400 – PwBD candidates

₹600 – SC/ST candidates

👉Important Dates:

ఈ Union Bank Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 28th Aug to 17th Sep మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online or Offline Exam ద్వారా Select చేయడం జరుగుతుంది.

General/Financial Awareness

General English

Quantitative & Reasoning Aptitude

Computer Knowledge

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Full Notification లో సిలబస్ ఉంది.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!