Upcoming 6 Days Rain:
Upcoming 6 Days Rain: వేసవికాలం అయినప్పటికీ కూడా వాతావరణం లో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి.. ఒక్క పోతే ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు కూడా పలుచోట్ల కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల ఆరు రోజులు పాటు వర్షాలు రానున్నాయి.
విపరీతమైనటువంటి ఎండలు కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఏసీ లేకపోతే ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం.. పల్లెటూరులలో పోల్చుకుంటే పట్టణాల్లో మరింత ఉక్కుపోతా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కుర్రోలు ఉన్నాయి అనే చల్లటి వార్త ప్రజలను సంతోషానికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆవర్తన ద్రోని వల్ల రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఆరు రోజులు పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మాస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
వానలో లేని ప్రాంతాలలో రాబోయే మూడు రోజులు 2 – 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్ వంటి జిల్లాలలోని పలుచోట్ల మీకు వర్షాలు అనేవి పడతాయి.
ఏప్రిల్ 21st లోగా బడి పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు
Upcoming 6 Days Rain Details – ప్రజలందరూ కూడా ఈ వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే సమయంలో చెట్లు కిందకు ఎవరూ కూడా వెళ్ళవద్దని చెప్పి కూడా హెచ్చరించారు. 15వ తేదీన శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, నంద్యా, అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. వ్యవసాయ పనులు చేసే వారందరూ కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.