Upcoming Rains:
Upcoming Rains: బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా వర్షాలు రాబోతున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వరుసగా ఎండలు మండిపోతున్న క్రమంలో సాయంత్రం వేళలో వర్షాలు పడడం మనం గమనిస్తున్నాం. దీనికల ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా చెప్పవచ్చు. దీనికి కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి భారీ మొత్తంలో కురుస్తున్నాయి. రెండు వారాలుగా చూసుకున్నట్లయితే వేసవి కావడంతో దాదాపుగా 40 డిగ్రీల వరకు టెంపరేచర్ బాగా పెరిగినట్లు మరియు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది.
Upcoming Rains – Details: ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పిన చల్లటి వార్త వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం చూస్తే ఈరోజు తెలంగాణలోని పల్లి జిల్లాల్లో వర్షాలు అనేవి కురుస్తాయి. ఆ జిల్లాల వివరాలు వచ్చినట్లయితే భద్రాద్రి,, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వర్షం వస్తుంది.
TN 10th Public Exam Result 2025
ఆరెంజ్ అలర్ట్ జారీ:
ఒకవైపు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు అనేవి వస్తువు ఉండగా ఉదయం పూట మాత్రం ఎండలో దంచి కొడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు వచ్చేస్తున్నాయి. 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి ప్రతిరోజు కూడా నమోదు అనేది అవుతూ ఉంది. తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్, నిజమాబాద్ వంటి జిల్లాలకు భారీ మొత్తంలో ఎండలు అనేవి విపరీతంగా కాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు పైన తెలిపినటువంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్లే ఉండి చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా తగిన సూచనలు అన్నీ కూడా జారీ చేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.