UPSC NDA Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Union Public Service Commission నుండి 404 Lieutenant (Officer) జాబ్స్ కోసం UPSC NDA Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ UPSC NDA Recruitment 2024 జాబ్ మనకి Union Public Service Commission ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ UPSC NDA Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 404 Lieutenant (Officer) అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
జనవరి 2, 2006 కంటే ముందు మరియు 1 జనవరి 2009 తర్వాత జన్మించని అవివాహిత పురుష/ఆడ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 56,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ UPSC NDA Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే May 15th to June 4th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు.
Official Notification Apply Online
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.