Velocity Global Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు సంస్థ అయిన Velocity Global నుండి Customer Care Associate జాబ్స్ కోసం Velocity Global Recruitment 2025 విడుదల చేశారు.
Velocity Global నుండి Customer Care Associate జాబ్స్ కోసం ఇప్పుడే మనకి వర్క్ ఫ్రం హోం బేసిక్స్ కింద పని చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి మహిళలు పురుషులు పాటు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుని చక్కగా ఇంటి నుండి పనిచేయవచ్చు. జాబ్స్ కి కనీసం గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. మీకు సెలక్షన్ లో భాగంగా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఎంపిక చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Velocity Global Recruitment 2025 జాబ్ మనకి Velocity Global అనే కంపెనీ నుండి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన వారు ఇంటి నుండి పనిచేయాలి ఆఫీస్ కి వెళ్ళవలసిన అవసరం లేదు.
👉 Vacancies:
ఈ Velocity Global Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Customer Care Associate అని పోస్టులను వర్క్ ఫ్రం హోం విధానంలో Fill చేయడం జరుగుతుంది. కావున మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.
- క్లయింట్ విచారణలకు ప్రారంభ సంప్రదింపు కేంద్రంగా ఉండండి, టైర్ 1 మద్దతు మరియు సమస్య పరిష్కారాన్ని అందించండి.
- కేస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి అంతర్గత మరియు బాహ్య కమ్యూనికేషన్‌ను నిర్వహించండి, సమర్థవంతమైన వర్క్‌ఫ్లోను నిర్ధారించడానికి బృంద సభ్యులతో సమన్వయం చేసుకోండి.
- అవసరమైతే ప్రత్యేక బృందాలకు చేరుకోవడం ద్వారా కస్టమర్ సమస్యలను పరిష్కరించండి.
విద్యుత్ సరఫరా సంస్థ లో Govt జాబ్స్
👉 Age:
ఈ Velocity Global Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు మీరు ఇంటి నుండి పనిచేసే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Education Qualifications:
Velocity Global కంపెనీకి సంబంధించిన ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఉద్యోగాలు ఇవి దరఖాస్తులు అనేవి పెట్టుకునేందుకు ఈ యొక్క కంపెనీ వారు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే కనుక మీకు ఇచ్చినటువంటి వారికిని ఆధారంగా చేసుకుని మరియు మీ యొక్క ప్రాజెక్టుని ఆధారంగా చేసుకొని మీకు జీతాలు అనేది చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక మీకు ఇంకా అదరపు శాలరీ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్ మీకు 3 LPA వరకు జీతాలు అనేవి చెల్లిస్తారు.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా మీ ఒంటరి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Velocity Global కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I am interested this job please giving this opportunity
I am interested this job please giving me this opportunity