వైజాగ్ స్టీల్ ప్లాంట్ 250 జాబ్స్ విడుదల | Vizag Steel Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vizag Steel Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Vizag Steel Plant నుండి 250 Jobs కోసం Vizag Steel Notification 2024 విడుదల చేశారు.

Vizag Steel Notification 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Vizag Steel Notification 2024 జాబ్ మనకి Vizag Steel Plant  ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Vizag Steel Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 Jobs  ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ యొక్క ఉద్యోగాలను అఫీషియల్ గా మనకి రాష్ట్రీయ  ఇస్పాత్  నిగం లిమిటెడ్ (RINL) విశాఖపట్నం వారు విడుదల చేయడం జరిగింది ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 31వ తేదీ లోపు ఆఫీసర్ వెబ్సైట్లో మీరు దరఖాస్తు అన్నది చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మీకు 250 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.. దీనిలో భాగంగా 250 పోస్ట్లు అనేవి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ లో మీకు మంచి ప్రదర్శన కనిపించేటువంటి ఉద్యోగం పార్లమెంట్ చేయడం జరుగుతుంది.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

Amazon లో Retail Process జాబ్స్

తెలంగాణా సంక్షేమ శాఖ లో 1300 Govt జాబ్స్

ICICI Bank లో 1000 జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం Jobs కు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు – సంబంధిత విభాగంలో బీటెక్ కంప్లీట్ చేయాలి

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు –  సంబంధిత విభాగంలో డిప్లమో కంప్లీట్ చేయాలి

👉Salary:

ఈ జాబ్స్ కి ఎంపికైన కాండిడేట్స్ కి మీకు ట్రైనింగ్ లో భాగంగా Stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు – 9000/-

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు – 8000/-

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Vizag Steel Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 31st Sep మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష మరియు ఎలాంటి ఫీజు లేకుండానే కేవలం Merit Marks & Interview ద్వారా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Job Location:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర ప్లాంట్లకు కూడా మిమ్మల్ని పోస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది లేదంటే మీకు డైరెక్ట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!