Weather Update Today : భారీ వర్షాలు.. 7 రోజులు నాన్ స్టాప్..

Weather Update Today:

Weather Update Today: రాగల ఏడు రోజులు పాటు వానలు రాబోతున్నాయి. సాధారణంగా మే నెలలో విపరీతమైన వేడిమి ఉంటుంది.  కానీ వర్షాలు రావడం వల్ల అదృష్టం వరించింది అని చెప్పాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

Weather Update Today

ద్రోణ వాతావరణం మార్పులకు దారి తీస్తుంది. రాగల వారం రోజులు పాటు వర్షాలు కచ్చితంగా పడతాయని తెలియజేశారు. అయితే కొంతమంది రైతులు మాత్రం వాళ్ళ పంటకి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోతున్నారు. మరి కొంతమంది రైతులు మాత్రం ఈ రాబోయే వర్షాలు వారి పంటకి ఉపయోగపడతాయని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

CBSE 10th Result 2025 OUT @result.cbse.nic.in

IMD –  భారత వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఆవర్తనాలు, మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దక్షిణ భారత్ కి సంబంధించి మరీ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక కేరళ తమిళనాడు యానం పుదుచ్చేరి మహారాష్ట్ర అంటే పలు ప్రాంతాల్లో రాగల 7 Days  పాటు వర్షాలు కురవం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.

IMD –  వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల మేరకు ఎప్పుడు వస్తున్నవి  సాధారణ మేకలు కాదు వీటిని క్యూబ్ లో నెంబర్స్ మేఘాలు అని పిలుస్తూ ఉంటారు. వీటిలో చాలా ఎక్కువ నీరు ఉంటుంది. దీని ఫలితంగా ధనావేశ మూలకాలు చాలా ఎక్కువగా బ్రతికింపిస్తూ ఉంటాయి.. దీని ఫలితంగా మెరుపులతో కూడినటువంటి పిడుగులు మరియు ఉరుములు భారీ మొత్తంలో వస్తూ ఉంటాయి. గాలి వేగం కూడా దాదాపుగా 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదే తీవ్రంగా వెళ్తే 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు విపరీత గాలులుగా మారతాయి.

Karnataka SSLC Results Out Live 2025

Weather Update Today Details –  శనివారం వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయి. ఈశాన్య తెలంగాణలో ఈరోజు మార్నింగ్ మాస్టర్ వర్షం నుంచి భారీ వర్షాలు కూడా కురిసాయి. ఇక ఖమ్మం కొత్తగూడెం వరంగల్ నల్గొండ కేసముద్రం వంటి ప్రాంతాలలో ఉదయం 8 గంటల వరకు వాన అయితే పడింది. ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఐదు తర్వాత హైదరాబాదులో మోస్తారు వర్షం కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 7:00 వరకు కూడా ఆ వర్షం కొనసాగే అవకాశం ఉంది.

Weather Update Today – TS : ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాలు అనగా జమ్మికుంట బెల్లంపల్లి జగిత్యాల రామగుండం ఈ ప్రాంతాలలో తెలుగు పార్టీ వర్షాలు కురుస్తాయి.

Weather Update Today – AP : ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఉదయం 7 గంటల తర్వాత కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షం రావడం జరిగింది. వీటిలో ప్రధానంగా ఏలూరు రాజమండ్రి పిడుగురాళ్ల విజయవాడ పాలకొల్లు వంటి ప్రాంతాలు ఎక్కువగా పడ్డాయి. 9 గంటల తర్వాత మచిలీపట్నం వినుకొండ చీరాల పిడుగురాళ్ల ఒంగోలు మార్కాపురం వంటి ప్రాంతాల్లో మోస్తారు నుంచి కాస్త ఎక్కువ వర్షం కూడా పడే అవకాశం ఉంది. 11 గంటలకి కావలి నెల్లూరు కందుకూరు, గూడూరు వంటి ప్రాంతాల్లో ఒక యావరేజ్ వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రాయచోటి కడప పులివెందుల తిరుపతి నగరిలో అంటే కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతంలో మాస్టర్ నుంచి ఒక భారీ వర్షం పడే అవకాశాలు కూడా కనపడుతుంది.

 భూమధ్య రేఖ ప్రాంతంలో మబ్బులు దట్టంగా  కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాలు భారీ మొత్తంలో పడే ఛాన్స్ ఉంది. వీటివల్ల మామిడి చెట్లు తీవ్రంగా దెబ్బతిని వాడుకున్న పిందులన్నీ రాలిపోతాయి. రైతులు తీవ్ర నష్టాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకాల వర్షాలకి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!