రైల్వే లో 10th అర్హత తో జాబ్స్ | Western Railway Recruitment 2024 | Latest Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Western Railway Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway Recruitment Board నుండి 64 Group C & Group D జాబ్స్ కోసం Western Railway Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Western Railway Recruitment 2024 జాబ్ మనకి Railway Recruitment Board నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Western Railway Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 64 Group C & Group D ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Western Railway Recruitment 2024

Navy SSR Recruitment 2024

10th అర్హత తో 2290 జాబ్ మేళా

ఫుడ్ సంస్ధ లో 345 జాబ్స్

NIACL లో AO బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 26 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10 + 2 Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Western Railway Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 16th to Sep 14th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అభ్యర్థుల యొక్క స్పోర్ట్స్ ఇవి భాగాల్లో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా Select చేయడం అయితే జరుగుతుంది. రేపు ట్రైన్ టెస్ట్ లో భాగంగా 40 కి 20 మార్కులు వస్తే కనుక ఫిసికల్ ఫిట్నెస్ మరియు కోచ్ అబ్జర్వేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

 మీ విద్య అర్హతలకు – 10 మార్కులు

 ట్రైన్ టెస్ట్ గేమ్స్ స్కిల్స్ ఫిట్నెస్ మరియు కోచ్ అబ్జర్వేషన్ – 40 Maks

👉Exam Dates:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

👉Exam Syllabus:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!