Whatsapp New Update:
Whatsapp New Update: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఈసారి మీడియాని మీరు సేవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. ఆ వివరాలు అన్నీ ఇప్పుడు చూద్దాం.
చాలామంది వాట్స్అప్ అనగానే చాటింగ్ చేస్తూ ఉంటారు స్టేటస్ పెడుతూ ఉంటారు ఇతరుల స్టేటస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాట్సప్ కూడా ఇంస్టాగ్రామ్ తరహాలో వాటి యొక్క ఫీచర్స్ ని Whatsapp New Update చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే మనం వాట్సాప్ లో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇతరులకు పంపితే వారు వాటిని గ్యాలరీలో కూడా సేవ్ చేసుకునేవారు. కానీ ఈసారి సరికొత్తగా మనం పెట్టే వాట్సాప్ స్టేటస్ లు వీడియోలు ఏవైతే ఉంటాయో ఇతరులు వాటిని చూడవచ్చు కానీ వాళ్ళ గ్యాలరీలో సేవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా వాట్సాప్ చేసింది.
ఆండ్రాయిడ్ మొబైల్ లో వాట్సాప్ మనం ఉపయోగించేటప్పుడు ఎవరికైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపినప్పుడు అవి గ్యాలరీలో సేవ్ కాకుండా యూసర్లకు ఒక ఆప్షన్ వాట్సాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఎందుకు చేస్తుందంటే ప్రజల యొక్క ప్రైవసీ దెబ్బతీయకూడదని ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకుంది. దీనికి ప్రైవసీ సెట్టింగ్స్లో మీరు ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు పంపించిన మీడియాను ఆ యూజర్ ఒకసారి మాత్రమే చూడటానికి వీలుంటుంది.
చాట్ హిస్టరీ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా సరికొత్త ప్రైవసీ ఫీచర్ ని వాట్సాప్ అందించనుంది. అడ్వాన్స్ చాట్ ప్రైవేట్ ఏని ఆన్ చేసుకున్నట్లయితే అవతలి వ్యక్తులు ఆ యొక్క చార్ట్ వివరాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయలేరు. ప్రస్తుతానికి డిస్సపేరింగ్ పిక్చర్ ద్వారా నిర్నేత సమయం దాటిన తర్వాత ఆ సందేశాలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా మనం సెట్టింగ్స్ అనేవి మార్చుకునే అవకాశాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్లతో ముందుకు రానుంది. ప్రస్తుతం ఆ ఫీచర్లన్నీ కూడా డెవలప్మెంట్ స్టేజిలో ఉన్నాయి. బీటా ప్రోగ్రాం లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ముందుగా ఈ యొక్క ఫీచర్ల అని అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ప్లేస్టోర్ లో మీరు యాప్ ని అప్డేట్ చేయడం ద్వారా ఈ ఫీచర్లని త్వరలో పొందవచ్చు.
ఎయిర్ పోర్టుల్లో 309 Govt జాబ్స్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.