Wipro తో చేసే WFH జాబ్స్ | Wipro Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Wipro Company నుండి Project Lead – L1 జాబ్స్ కోసం Wipro Recruitment 2025 విడుదల చేశారు.

Wipro Recruitment 2025

Wipro Company నుండి Project Lead – L1 జాబ్స్ కోసం అధికారికంగా కంపెనీ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ ముందుగా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాళ్లు  ఇచ్చిన లొకేషన్ లో పని చేయాలి. 2.5 LPA – 3 LPA వరకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు.

 ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Wipro Recruitment 2025జాబ్ మన కోసం Wipro  అనే ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ వారు అధికారికంగా రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.. Fill చేస్తున్న పోస్ట్లు చాలా మంచివి.

👉 Vacancies:

ఈ Wipro Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Project Lead – L1 అనే మంచి రోల్ కి సంబంధించిన పోస్టులు విడుదల చేయడం జరిగింది.

  • మీరు ప్రొడక్ట్స్ ని మేనేజ్ చేయడంతో పాటు క్లైంట్స్ కి సంబంధించి ఏవైతే బిజినెస్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి మోడీపై చేయవలసి ఉంటుంది.
  •  ప్రోడక్ట్ యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ గురించి పూర్తి అవగాహన కలిగి క్లైంట్ కి తగ్గట్టు మీరు వాటిని డిజైన్ చేయవలసి ఉంటుంది
  •  ప్రోడక్ట్ మోడ్యూల్స్ పైన వర్క్ చేస్తూ ఆ యొక్క ప్రాజెక్టు యొక్క ప్లాన్ కి అనుగుణంగా మీరు ప్రజెంట్ చేయాలి
  • క్లైంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఆ యొక్క ఆక్టివిటీస్ చేయవలసి ఉంటుంది
  •  క్లైంట్ తో అన్ని కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్ గా మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది
  •  మీరు ప్రాపర్ గా క్లైంట్ తో కోఆర్డినేషన్ చేయవలసి ఉంటుంది
  •  ప్రతిరోజు ఇచ్చినటువంటి వర్క్ ప్లాన్ ని మరియు షెడ్యూల్ ని ఎప్పటికప్పుడు చేయవలసి ఉంటుంది
  •  క్లైంట్ యొక్క ప్రోడక్ట్ మైగ్రేషన్ డెలివరీస్ అనేవి ప్రాపర్ గా జరుగుతున్నాయా లేవా అనేది తరచుగా చూసుకోవాలి

టీటీడీ సంస్థలో 10th అర్హతతో జాబ్స్

45 వేల పోస్టల్ జాబ్స్ కి నోటిఫికేషన్

జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్

👉 Age:

ఈ Wipro Recruitment 2025 అనే ఉద్యోగాలకు ఏ వయసు  ఉన్న దరఖాస్తులు పెట్టుకోవచ్చు కానీ మీకు కనీస వయసు మాత్రం 18 సంవత్సరాలు దాటి ఉండాలి అప్పుడు మాత్రమే Wipro ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం ఉంది.

👉Education Qualifications:

ఈ Wipro Recruitment 2025 ఉద్యోగాలకు Any Degree అని అర్హతలు కలిగి ఉండే కంప్యూటర్ సంబంధించిన పూర్తి పరిజ్ఞానంతో పాటు క్లైంట్ తో ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలిసి ఉన్నట్లయితే విప్రో కంపెనీ విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు అనేవి మీరు ఇప్పుడే పెట్టుకోవచ్చు.

👉Salary:

Wipro Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 2.5 – 3.5 LPA జీతంతో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఆన్లైన్లో దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ పెట్టి ఇంటర్వ్యూలో మంచి పర్ఫామెన్స్ కనబరిచిన వారికి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

👉Apply Process:

Wipro కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. మీ Details అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!