Yatra Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Yatra నుండి Holiday Advisor జాబ్స్ కోసం Yatra Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Yatra Recruitment 2024 జాబ్ మనకి Yatra సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Age:
ఈ Yatra Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Responsibilities:
- 25,000 జీతంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అని మీకు ఉంటాయి
- ప్రతి shift మీకు 9 గంటల పాటు ఉంటుంది
- Free Cab కూడా మీకు పంపిస్తారు
- Medical Insurance & Term Insurance కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.
- రోజు మీరు ఇంటి నుండే ఆఫీస్ కి వెళ్లి పని చేయవలసి ఉంటుంది.
- Year లో 14 రోజులు మీకు సెలవులు ఉంటాయి.
- మీకు Incentives ఇస్తారు. మీ యొక్క వర్క్ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని ఇస్తారు.
- ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినట్లయితే Night Shift Allowances కంపెనీ వారు ఇస్తారు.
- జాబులో చేరే ముందు మీకు కంపెనీ వారు Joining Letter కూడా ఇస్తారు.
- ప్రతినెలా నీకు బ్యాంక్ అకౌంట్ కి జీతాన్ని Credit చేస్తారు.
👉Requirements:
- 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి
- Basic English & Telugu చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ చేయవచ్చు
- మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గాని చేయవచ్చు
- మీకు ఎటువంటి వర్క్ ప్రెజర్ అనేది ఉండదు
- మీకు జీతాలు బాగా పే చేస్తారు
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Hi hello sir
Hello
hlo
I am 10th pass
Job
I’m interested, ITI complete