YIL Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన యంత్రా ఇండియా లిమిటెడ్ నుండి 4,039 అప్రెంటిస్ Jobs జాబ్స్ కోసం YIL Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ YIL Recruitment 2024 జాబ్ మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ YIL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,039 అప్రెంటిస్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
16,347 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ
3000 Govt జాబ్స్ భర్తీ, 10th అర్హత
సమగ్ర శిక్ష లో 729 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 14 to 18 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ YIL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th / ITI Pass అర్హత ఉంటే సరిపోతుంది. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే ₹8,000/- to ₹10,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్న SC/ST/PwBD/Women వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు కాబట్టి మీరు ఫ్రీగానే ఈజీగా ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం జరుగుతుంది.
👉Important Dates:
ఈ YIL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Oct Ending మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు మెరిట్ మార్కులు వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.