విద్యుత్ పంపిణి సంస్ధ లో Govt జాబ్స్ | PGCIL Officer Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGCIL Officer Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Power Grid Corporation of India Limited (PGCIL) నుండి 09 Officer Trainee Jobs జాబ్స్ కోసం PGCIL Officer Notification 2024 విడుదల చేశారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ పొందే విధంగా 9 పోస్టులతో ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. Law డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. మీకు ఎలా అంటే రాత పరీక్ష లేకుండా కేవలం గ్రూప్ డిస్కషన్ మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోండి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ PGCIL Officer Notification 2024 జాబ్ మనకి Power Grid Corporation of India Limited (PGCIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ PGCIL Officer Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 Officer Trainee ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

5000 విలేజ్ సెక్రటరీ జాబ్స్

10th అర్హత తో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

Calls చేసే WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ PGCIL Officer Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి CLAT పరీక్ష రాసి డిగ్రీ చేసిన వారు  అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఎంపికైన వారందరికీ ట్రైనింగ్ పీరియడ్లో 40,000/- ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 1,60,000/- జీతం ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ PGCIL Officer Notification 2024 ఉద్యోగాలకు మీరు ముందుగా  మీరుCLAT  అప్లికేషన్ పెట్టుకోవాలి. Oct 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం Nov 7th to Nov 27th వరకు లాస్ట్ డేట్ ఉంది.

👉Selection Process:

దీనికి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు కానీ అభ్యర్థుల అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, బిహేవియర్  అసెస్మెంట్, ఫ్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Required Documents:

డిగ్రీ సర్టిఫికెట్

CLAT మార్క్స్

కాస్ట్ సర్టిఫికెట్

 స్టడీ సర్టిఫికెట్

Apply Online

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!