ICAR CTCRI Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICAR – సెంట్రల్ ట్యూబర్ క్రాఫ్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CTCRI) నుండి యంగ్ ప్రొఫెషనల్ – 1 Jobs జాబ్స్ కోసం ICAR CTCRI Recruitment 2024 విడుదల చేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి యంగ్ ప్రొఫెషనల్ – 1 అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒప్పంది ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. 30,000/- నెలవారీ జీతం ఉంటుంది. వయస్సు కనీసం 21 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ICAR CTCRI Recruitment 2024 జాబ్ మనకి ICAR – సెంట్రల్ ట్యూబర్ క్రాఫ్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CTCRI) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ICAR CTCRI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం యంగ్ ప్రొఫెషనల్ – 1 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
కనిష్ట వయస్సు : 21 (Dec 4th, 2024 నాటికి) మీకు ఉంటే సరిపోతుంది.
దీనితోపాటుగా మీకు Age రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది.
SC, ST – 50
OBC – 48
👉Education Qualifications:
ఈ ICAR CTCRI Recruitment 2024 ఉద్యోగాలకు అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా వివిధ ప్రాజెక్టులపై పని అనుభవం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పరిజ్ఞానం ఉండాలి.
👉Salary:
ఎంపికైన వారందరికీ కూడా నెలవారి మీకు కన్సాలిడేటెడ్ పే కింద 30,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు మీరు నేరుగా వాకింగ్ ఇంటర్వ్యూకి మీయొక్క సర్టిఫికెట్లు పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ ICAR CTCRI Recruitment 2024 ఉద్యోగాలకు Dec 4th తేదీన భువనేశ్వర్ లో ఉన్నటువంటి ICAR – CTCRI ట్రైనింగ్ హాల్లో మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
👉Selection Process:
అర్హతలు ఉంటే అప్లై చేసుకున్న వారందరికీ కూడా మీకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన వాకింగ్ ఇంటర్వ్యూ అనేది భువనేశ్వర్ లో ఆఫీసులో జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఇంటర్వ్యూ అనేది 04.12.2024 తెలీన భువనేశ్వర్ లో ఉన్న ICAR – CTCRI ట్రైనింగ్ హాల్ లో జరుగుతుంది
మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలి.
ఇంటర్వ్యూ కన్నా ముందే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు.
Interview Date – 4th Dec, 2024
Interview Address – ICAR – భువనేశ్వర్ లో ఉన్న ICAR – CTCRI ట్రైనింగ్ హాల్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మీకు ఇంటర్వ్యూలు ఉంటాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.