Indian Navy Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam నుండి 275 జాబ్స్ కోసం Indian Navy Recruitment 2024 విడుదల చేశారు.
Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam నుండి 275 Jobs కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Jan 2వ తేదీ వరకు మీరు Apply అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు Free గానే Apply చేస్తే Chance సంస్థ వరకు కల్పిస్తున్నారు. 10th & ITI Pass అయిన వారందరూ ఈ Jobs కు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కనీసం 14 సంవత్సరాల నుంచి గరిష్టంగా ఎంత వయస్సున్న కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎక్సమ్ పెట్టి జాబ్ లో Select చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Indian Navy Recruitment 2024 జాబ్ మనకి Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Indian Navy Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
సంక్షేమ శాఖ లో 10th అర్హత తో జాబ్స్
జనరల్ డ్యూటీ 140 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 14 ఉంటే సరిపోతుంది. No Upper Age Limit.
👉Education Qualifications:
ఈ Indian Navy Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th + ITI Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
దీనికి ఎంపికైన వారందరికీ కూడా నెలకి పోస్టును అనుసరించి మీకు 20,000/- వరకు జీతాలు ఉంటాయి.
👉Application Fee:
అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే అభ్యర్థులందరికీ కూడా ఆన్లైన్ విధానంలో Free గ అవకాసం ఉంది.
👉Important Dates:
ఈ Indian Navy Recruitment 2024 ఉద్యోగాలకు అప్లికేషన్ సన్నివే ఆన్లైన్లో పెట్టుకోవడానికి Nov 29th to Jan 2nd వరకు అవకాశం ఉంది.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు దీనికి సెలెక్షన్ లో Feb 28 న పరీక్ష పెట్టి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
- www.apprenticeshipindia.gov.in. అనే Website ఓపెన్ చేయాలి. మీ యొక్క Details మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- మీకు నచ్చిన ట్రేడ్ కి మీరు అప్లై చేసుకోవాలి
- అప్లికేషన్ తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని జోడించాలి మరియు ఇచ్చినటువంటి అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించాలి.
Address: “The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh.”
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.