NFDB Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం NFDB Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య కలిగి ఉంటే సరిపోతుంది.. సెలక్షన్లో రాత పరీక్ష మరియు ఫీజు అనేది లేకుండా డైరెక్ట్ గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NFDB Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్.
👉 Vacancies:
ఈ NFDB Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
సెంట్రల్ యూనివర్సిటీ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 45 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి Any Degree / PG Pass అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Salary:
జాబ్ లోకి ఎంపికైన వారందరికీ కూడా నెలకు మీకు పోస్ట్ అనుసరించుకొని 53,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
👉Application Fee:
దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ పెడతారు అయితే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
👉Important Dates:
ఈ NFDB Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 17వ తేదీన మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Selection Process:
మీరు ఈ NFDB Recruitment 2024 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు డిసెంబర్ 17వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి.
Official Notification & Apply Form
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.