AP NHM లో 10th Pass జాబ్స్ | AP NHM Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP NHM Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP నేషనల్ హెల్త్ మిషన్ నుండి లాస్ట్ గ్రేడ్ సర్వీస్,కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్,ఫార్మసిస్ట్ జాబ్స్ కోసం AP NHM Notification 2024 విడుదల చేశారు .

AP NHM Notification 2024

ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఔట్సోర్సింగ్ విధానం లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్, కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య కలిగి ఉంటే సరిపోతుంది. 10th, Degree,. ఫార్మసీ అర్హతలు ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఉంది. దీనికి సెలక్షన్లో ఎటువంటి రాధ పరీక్ష మరియు ఫీజు లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP NHM Notification 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. 

👉 Vacancies:

ఈ AP NHM Notification 2024 నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ గ్రేడ్ సర్వీస్, కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

RGNAU లో Govt జాబ్స్

గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ Govt జాబ్స్

గ్రూప్ – C 1000+ బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 – 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th, Degree,. ఫార్మసీ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా పోస్ట్ ను అనుసరించుకొని 15,000/- to 35,000/- వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర బెనిఫిట్స్ ఉండవు.

👉Important Dates:

ఈ AP NHM Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ 26th Dec to 29th Dec మధ్యలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ – Jan 4th

ఫైనల్ మెరిట్ లిస్ట్ – Jan 9th

అపాయింట్మెంట్ ఆర్డర్స్ – Jan 14th

👉Selection Process:

దీనికి సెలక్షన్ లో ఎటువంటి పరీక్ష లేకుండా మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని జాబ్లోకి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి నోటిఫికేషన్ లో పరీక్ష సంబంధించిన తేదీలు ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. 

దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారం క్రిందన ఇచ్చినటువంటి లింకులో ఉంది కావున మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ Fill చేసి సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!