SBI PO Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 600 Probationary Officers (PO) జాబ్స్ కోసం SBI PO Notification 2025 విడుదల చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 600 Probationary Officers (PO) జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరికీ కూడా అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న ఆడవారు మరియు మగవారు ఈ ఉద్యోగాలకి ఆప్కోవచ్చు. దీనికి సెలక్షన్లు మీకు ముందు ప్రిలిమ్స్ పరీక్ష ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్టు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SBI PO Notification 2025 జాబ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SBI PO Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 Probationary Officers (PO) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 21 – 30 సంవత్సరాలు ఉండాలి. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ SBI PO Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
SBI POజాబ్ లో మీరు ఎంపికైనట్లయితే మీకు మొదటి జీతం 80,000/- వరకు ప్రతి నెల ఉంటుంది. దీనితో పాటుగా ఉండటానికి ఇల్లు ఇస్తారు. TA, DA వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
👉Important Dates:
ఈ SBI PO Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 27th to Jan 16th ఈ మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Apply Start | Dec 27th |
Apply End | Jan 16th |
Prelims Exam | March 8th/15th |
Mains Exam | April / May 2025 |
సైకో మెట్రిక్ టెస్ట్ | May / June 2025 |
ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్ | May / June 2025 |
👉Selection Process:
SBI ఉద్యోగాలకు సంబంధించి ముందు మీకు Prelims పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి Phase 2 – Mains Exam ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
రాత పరీక్ష – ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలు ఉంటాయి.
👉Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి
UR/ OBC/EWS – 750/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
SC, SC, PWD – No Fee
SC,ST,PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. క్రింది ఇచ్చినటువంటి లింకు ఓపెన్ చేస్తే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.