NIPER Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Pharmaceutical Education And Research (NIPER) నుండి నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ కోసం NIPER Recruitment 2025 విడుదల చేశారు.
National Institute of Pharmaceutical Education And Research (NIPER) నుండి నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 12th / Any Degree అనే అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దీనికి దరఖాస్తులనేవి ఫిబ్రవరి 23వ తేదీ వరకు పెట్టుకోవచ్చు.45 వేల నుంచి 1,14,000 వరకు జీతాలు అనేవి ఉంటాయి. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అప్లై చేయవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIPER Recruitment 2025 జాబ్ మనకి National Institute of Pharmaceutical Education And Research (NIPER) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NIPER Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం వివిధ రకాల నాన్ ఫ్యాకల్టీ అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. అన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలుగా చెప్పవచ్చు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
NIPER ఉద్యోగాలు మీరు అప్లై చేసుకోవడానికి 12th / Any Degree / MC, MBBS, మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంబంధించిన జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా 31,000/- జీతంతో పాటుగా HRA కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
NIPER జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 500/- to 1000/- మధ్యలో మీకు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించే అవకాశం ఉంటుంది.
👉Important Dates:
ఈ NIPER Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోడానికి సంబంధించి మీకు Feb 23rd వరకు అవకాశం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుని వీలు ఉండదు.
👉Selection Process:
మీకు జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా రాత పరీక్ష, Skill Test మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
NIPER సంస్థకు సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే దరఖాస్తులు సమర్పించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.