AP 1785 Job Mela Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 1785 Jobs కోసం AP 1785 Job Mela Out 2025 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్ అనే సంస్థ వారు 1785 ఉద్యోగాలకు సంబంధించి మెగా జాబ్ మేళా అనేది కొన్ని ఏరియాలలో నిర్వహించడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా వారు కూడా అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందవచ్చు. మీకు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎటువంటి దరఖాస్తులు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. దీనికి 10th/ 12th / Degree అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. మీకు ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి Select చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP 1785 Job Mela Out 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్లోని డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్ సంస్థ నుంచి విడుదల చేశారు. ఈ జాబ్ మే నెలలో చాలా రకాల కంపెనీలు అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి.. మెడ్ ప్లస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పేటియం, Muthoot Fincorp వంటి పలు రకాలు కంపెనీలు ఇందులో జాబ్ మేళా ద్వారా పోస్టులను విడుదల చేశాయి.
👉 Vacancies:
ఈ AP 1785 Job Mela Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ ఎలా అనేది ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ప్రదేశాలలో నిర్వహించడం జరుగుతుంది.
జూ.సెక్రటరీ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP 1785 Job Mela Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree / Diploma అర్హత ఉంటే సరిపోతుంది.మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
వారికి మీకు వచ్చినటువంటి జాబ్ ని బేస్ చేసుకొని 15,000/- to 30,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ జాబ్స్ కి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి Fee చెల్లించవలసిన పనిలేదు.
👉Selection Process:
మీరు డైరెక్ట్ గా Walkin ఇంటర్వ్యూ కి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్లేటప్పుడు కచ్చితంగా మీరు మీ యొక్క సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు పట్టుకొని వెళ్ళాలి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఇచ్చినటువంటి అడ్రస్ కి ఇచ్చినటువంటి తేదీలలో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి హాజరైతే అక్కడ మీకు ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది .
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.