TSRTC Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TSRTC నుండి 3000 Driver & Conductor జాబ్స్ కోసం TSRTC Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TSRTC Notification 2024 జాబ్ మనకి TSRTC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TSRTC Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 Driver & Conductor, Sramik, Section Officer, Superintendent అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
పోస్ట్ ఆఫీస్ లో బంపర్ పోస్టుల భర్తీ
గ్రామీణ కేంద్రాల్లో నోటిఫికేషన్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TSRTC Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 19,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ TSRTC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అధికారిక తేదీలు ఇవ్వలేదు.
👉Selection Process:
TSRTC నుండి విడుదలైన Jobs కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
RTC లో ఓవైపు ప్రయాణి కులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో Vacanciesపెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది.
3000 ఆర్టీసీ ఉద్యోగాల భర్తీపై BIG UPDATE తెలంగాణలో 3000 RTC డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల
భర్తీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టే ఛాన్సుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది. ఎన్నికల కోడ్ అనంతరం CM రేవంత్ పరిశీలనకు వెళ్లనుండగా.. ఆయన గ్రీన్సిగ్నల్ ఇస్తే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దశాబ్దాలుగా RTC సొంతంగానే ఉద్యోగాలు భర్తీ చేపడుతుండగా.. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించడంపై భిన్నవాదనలు ఉన్నాయి.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ TSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Yes iam interested
Yes
I am interested for this job
Indulo BC laki application fee entha anedi cheppaledu..
Hii 👋🏻
Hi sir
Hi sir ApS RTC
10 th
Hi
Hi sir ApS RTC
10 th
I am interested
Yes I am interested
Yes I am interested job
Yes I am interested
Iam interested
Hi sir ApS RTC
10 th
Hi
Yes am interested how to apply
Hi
Interested
Hii
Hii