Accenture Associate Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Accenture నుండి Sourcing & Cat Enablement Associate జాబ్స్ కోసం Accenture Associate Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Accenture Associate Jobs 2024 జాబ్ మనకి Accenture సంస్థ నుంచి విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలను రెగ్యులర్‌గా ఈ కంపెనీ వారు భారతి చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కంపెనీవారి ఇస్తున్నారు కాబట్టి ఎవరన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Age:
ఈ Accenture Associate Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ Accenture Associate Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
ఇక్కడ మీకు ముందుగా మీరు షార్ట్‌లిస్ట్ అయితే కంపెనీ వారు మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేయడానికి టెస్ట్ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ టెస్ట్‌ను అటెంప్ట్ చేసి దానిలో మీరు క్వాలిఫై అవ్వాలి.. టెస్ట్ లో కూడా మీరు షార్ట్‌లిస్ట్ అయితే అప్పుడు మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఒక మూడు లేదా నాలుగు రౌండ్లు ఉంటే అవకాశం ఉంటుంది. వాటిలో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చాట్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
మీరు Accenture Associate Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Responsibilities:
సరఫరాదారు సంబంధం కోసం క్లయింట్ వ్యాపార అవసరాల గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి క్లయింట్ వ్యాపార వాటాదారులతో సన్నిహిత సహకారం. కాంప్లెక్స్ వెండర్ ఎంగేజ్మెంట్ల ద్వారా దినచర్య కోసం వ్యాపార అవసరాలు మరియు కమర్షియల్లను లీడింగ్ నెగోషియేషన్ స్ట్రాటజీపై కేటగిరీ/సోర్సింగ్ మేనేజర్లతో సహకరించడం, క్లయింట్ వ్యాపార అవసరాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులు లేదా ప్రతిపాదిత ఒప్పంద సవరణలను లోతుగా విశ్లేషించడం,
👉Requirements:
- తుది విక్రేత ఒప్పందాలను రూపొందించడంలో న్యాయ సలహాదారులకు సహాయం చేయడానికి మూడవ పార్టీ విక్రేతలతో చర్చలు జరిపిన మరియు అంగీకరించిన వ్యాపార నిబంధనలను వివరించే పత్రాలను రూపొందించే సామర్థ్యం
- సాధారణ కార్పొరేట్ విధానాలు మరియు విధానాల సమగ్ర పరిజ్ఞానం, స్థాపించబడిన విధానాలకు అవసరమైన మెరుగుదలని గుర్తించే సామర్థ్యం మరియు అమలు విధానాలను ఇతరులకు తెలియజేయడం
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
జాబ్‌లో చేరగానే మీకు వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాని చాలా వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా కంపెనీ లాప్టాప్ డైరీ పెన్ను కప్పు మొదలైనవి ఉంటాయి.. మీరు కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటే తిరిగి వాటిని మీరు కంపెనీ వారికి సమర్పించవలసి ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Can u tell the details